HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Cinema

Cinema

  • Not Even Single Player In Srh team

    IPL 2023: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్.. ఈ మ్యాచ్ లోనైనా హైదరాబాద్ గెలుస్తుందా..?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో 14వ మ్యాచ్ ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరగనుంది.

    Date : 09-04-2023 - 9:57 IST
  • Miller Hardik Gt

    IPL 2023: నేడు కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. రాణా జట్టు పాండ్యా జట్టుని ఓడించగలదా..?

    ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం (ఏప్రిల్ 9) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనున్నాయి.

    Date : 09-04-2023 - 8:50 IST
  • Ajinkya Rahane

    Ajinkya Rahane: ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన రహానే.. 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ

    అజింక్యా రహానే (Ajinkya Rahane) బ్యాటింగ్ నుండి పరుగుల తుఫాను వచ్చింది. 27 బంతులు ఎదుర్కొన్న రహానే 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

    Date : 09-04-2023 - 7:13 IST
  • Rahane & Jadeja Fire As Chennai Super Kings Humble Mumbai Indians by 7 wickets

    Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.

    Date : 08-04-2023 - 11:00 IST
  • Dhoni Review System' Trends On Twitter As Fans Hail Ms Dhoni's Drs Call Against mumbai indians

    IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్

    ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే.

    Date : 08-04-2023 - 10:40 IST
  • Delhi Lost For The Third Time.. Warner's Hard Work Was Wasted

    Delhi vs Rajasthan: మూడోసారి ఓడిన ఢిల్లీ.. వార్నర్ కష్టం వృధా

    ఇండియన్ ప్రీమియర్ మ్యాచ్‌లో ఇవాళ గువాహటిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ - రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఓటమి పాలైంది.

    Date : 08-04-2023 - 9:30 IST
  • Dhoni's Silence Because.. Dhawan Comments

    Dhoni Silence: ధోని నిశ్శబ్దం ఎందుకంటే.. ధావన్ కామెంట్స్..

    ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక్కొక్కరిది ఒక్కో స్థానం. ఫార్మేట్ ఏదైనా తమదైన ప్రతిభను కనబరిచి క్రెకెట్లో రారాజుగా ఎదిగిన వారు ఎందరో.

    Date : 08-04-2023 - 5:48 IST
  • Mitchell Marsh

    Mitchell Marsh: స్వదేశానికి మిచెల్‌ మార్ష్‌.. వారం పాటు ఐపీఎల్ కు దూరం.. కారణమేంటో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు..!

    మిచెల్ మార్ష్ (Mitchell Marsh) కూడా తదుపరి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల సుమారు వారం పాటు తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.

    Date : 08-04-2023 - 9:54 IST
  • Csk

    Mumbai Indians vs Chennai Super Kings: ముంబై తొలి విజయం కోసం.. చెన్నై రెండో విజయం కోసం..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2023లో 12వ మ్యాచ్ ఏప్రిల్ 8న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనుంది.

    Date : 08-04-2023 - 8:28 IST
  • rajasthan royals

    Rajasthan vs Delhi: ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు.. తొలి విజయం కోసం ఢిల్లీ..!

    ఐపీఎల్-2023 11వ మ్యాచ్‌లో శనివారం (ఏప్రిల్ 8) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మధ్య మ్యాచ్ జరగనుంది.

    Date : 08-04-2023 - 7:40 IST
  • DC vs LSG

    SRH Loses Again: అన్నింటా ఫ్లాప్ షో… మళ్ళీ ఓడిన సన్ రైజర్స్

    ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోని సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది.

    Date : 07-04-2023 - 10:54 IST
  • Viratt

    Virat Kohli: నీ బ్యాటింగ్ సంగతేంటి? విమానంలో కోహ్లీకి ప్రశ్నించిన ప్రయాణికుడు

    టీమిండియా స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గతంలో ఫ్యాన్స్ నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా పంచుకున్నాడు. విమానంలో ఓ అభిమాని తన బ్యాటింగ్ గురించి ప్రశ్నించిన విషయాన్ని బయటపెట్టాడు.

    Date : 07-04-2023 - 10:37 IST
  • Suyash Sharma KKR

    Suyash Sharma: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో మిస్టరీ స్పిన్నర్.. ఎవరీ సుయాష్ శర్మ..?

    సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)కు మరో మిస్టరీ స్పిన్నర్ లభించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ పేరు సుయాష్ శర్మ (Suyash Sharma).

    Date : 07-04-2023 - 2:38 IST
  • KKR Vs RCB

    Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ హూడీపై చర్చ.. ఆర్యన్ హూడీని షారుఖ్ వేసుకొచ్చాడా..!

    కేకేఆర్‌కు మద్దతుగా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్‌ల నుంచి అభిమానులకు కరచాలనం చేస్తూ అభివాదం చేశారు.

    Date : 07-04-2023 - 1:53 IST
  • Reece Topley

    Reece Topley: బెంగళూరుకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి రీస్ టాప్లీ ఔట్

    ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ (Reece Topley) భుజం గాయం కారణంగా గురువారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమయ్యాడు.

    Date : 07-04-2023 - 9:28 IST
  • SRH vs MI

    LSG vs SRH: తొలి విజయం కోసం హైదరాబాద్.. రెండో విజయం కోసం లక్నో.. గెలుపెవరిదో..?

    ఐపీఎల్ 2023లో 10వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Lucknow Super Giants vs Sunrisers Hyderabad) మధ్య జరగనుంది.

    Date : 07-04-2023 - 8:29 IST
  • Jos Buttler

    Jos Buttler: ఐపీఎల్ లో గాయాల బెడద.. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ చేతికి గాయం..!

    బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ తీసుకుంటూ గాయపడ్డాడు.

    Date : 07-04-2023 - 6:57 IST
  • KKR vs MI

    KKR Beat RCB : బెంగళూరును తిప్పేశారు.. కోల్ కతాకు తొలి విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అదరగొట్టిన ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

    Date : 06-04-2023 - 11:15 IST
  • Shubman Gill

    Shubman Gill: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ కు బెస్ట్ ర్యాంక్.. టాప్-10లో కోహ్లీ, రోహిత్..!

    ఏప్రిల్ 5 బుధవారం నవీకరించబడిన తాజా ICC ODI ర్యాంకింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్‌కు మంచి స్థానం లభించింది. వన్డే క్రికెట్‌లో నిలకడగా ఆడినందుకు గిల్‌ ఇప్పుడు 4వ స్థానానికి చేరుకున్నాడు.

    Date : 06-04-2023 - 2:20 IST
  • Pritivi Shaw

    Prithvi Shaw: పృథ్వీ షాకు భారీ షాక్‌.. కేసు నమోదు

    ఐపీఎల్‌-2023లో పృథ్వీ షా (Prithvi Shaw) ఆడిన రెండు మ్యాచ్‌లలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. షాకు తాజాగా మరో షాక్‌ తగిలింది. సోషల్‌‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి సప్నా గిల్‌ (Sapna Gill) అతడిపై క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది.

    Date : 06-04-2023 - 1:07 IST
← 1 … 313 314 315 316 317 … 596 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd