HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Asia Cup 2025 Schedule Finalised India Vs Pakistan Clash Set For 7 September Report

India vs Pakistan: టీమిండియా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. భార‌త్‌- పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 7న దుబాయ్‌లో జరుగనుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఇటీవల ICC చాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఇదే మైదానంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి.

  • By Gopichand Published Date - 03:46 PM, Wed - 2 July 25
  • daily-hunt
Pakistan
Pakistan

India vs Pakistan: భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఆసియా కప్ మెన్స్ టీ20 ఆసియా కప్ 2025 షెడ్యూల్‌కు సంబంధించి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 4 లేదా 5 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు జరిగే అవకాశం ఉంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ యూఏఈ (UAE)లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనల్ షెడ్యూల్, వేదిక గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈసారి టోర్నమెంట్ కోసం యూఏఈ (UAE) ను న్యూట్రల్ వేదికగా దాదాపు ఖరారు చేసినట్లు భావిస్తున్నారు.

భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 7న దుబాయ్‌లో జరుగనుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఇటీవల ICC చాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఇదే మైదానంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా భారత్ ఆసియా కప్ 2025లో పాల్గొనకపోవచ్చనే వార్తలు వచ్చాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణ కారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. కానీ ఇప్పుడు మ్యాచ్ న్యూట్రల్ వేదిక అయిన యూఏఈలో జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

Also Read: Suparipalana Tholi Adugu : “సుపరిపాలనలో తొలి అడుగు ” కార్యక్రమానికి విశేష స్పందన

ఆసియా కప్ 2025 ఫార్మాట్

  • మొత్తం జట్లు: 6 (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ)
  • ఫార్మాట్: మొదట గ్రూప్ స్టేజ్, ఆ తర్వాత సూపర్ ఫోర్
  • అంచ‌నా: ఈ టోర్నమెంట్‌లో భారత్- పాకిస్తాన్ రెండు సార్లు మ్యాచ్‌లు ఆడ‌వ‌చ్చు.

గత ఆసియా కప్‌లో ఏమి జరిగింది?

భారత్ డిఫెండింగ్ చాంపియన్. గత ఆసియా కప్ (ODI ఫార్మాట్)లో భారత్ ఫైనల్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది.

శ్రీలంక‌లో భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ చివరి మ్యాచ్‌?

  • వేదిక: కొలంబో
  • భారత్ స్కోరు: 356/2 (కోహ్లీ, రాహుల్ శతకాలు)
  • పాకిస్తాన్ ఆలౌట్: 128
  • ఫలితం: భారత్ 228 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ చివ‌రి మ్యాచ్‌

  • పాకిస్తాన్ స్కోరు: 241 ఆలౌట్
  • భారత్ ప్రదర్శన: విరాట్ కోహ్లీ శతకం, 6 వికెట్ల తేడాతో విజయం
  • ఫలితం: పాకిస్తాన్ ఒక్క విజయం కూడా సాధించకుండా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. భారత్ టైటిల్ గెలుచుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup 2025
  • Asia Cup 2025 Schedule
  • India vs Pakistan
  • Schedule
  • sports news

Related News

Yograj Singh

Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో యువరాజ్ ఒక శతకం, 4 అర్ధ శతకాలతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

  • Ross Taylor

    Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

  • Team India New Sponsor

    Team India New Sponsor: బీసీసీఐకి కొత్త స్పాన్స‌ర్‌.. రేసులో ప్ర‌ముఖ కార్ల సంస్థ‌!

  • Hardik Pandya

    Hardik Pandya: ఆసియా క‌ప్‌కు ముందు స‌రికొత్త లుక్‌లో హార్దిక్ పాండ్యా!

  • Amit Mishra

    Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో టీమిండియా క్రికెట‌ర్‌!

Latest News

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd