HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Anushka Sharma Virat Kohli Welcome Baby Boy Name Him Akaay

Kohli Son: జూనియర్ కోహ్లీ వచ్చేశాడు… పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క

సస్పెన్స్ కు తెరపడింది...వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సీరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు వారసుడు పుట్టాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన భార్య అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు

  • Author : Praveen Aluthuru Date : 20-02-2024 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli Son
Kohli Son

Kohli Son: సస్పెన్స్ కు తెరపడింది…వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సీరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు వారసుడు పుట్టాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన భార్య అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు. రెండో సంతానంగా పుట్టిన మగ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేసినట్టు కూడా తెలిపాడు. ఈ నెల 15వ తేదీన అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కోహ్లీ తాను చేసిన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ప్రేమ నిండిన మా మనస్సులతో.. అవధులు లేని సంతోషంతో మాకు మగ బిడ్డ జన్మించడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం. వామికాకు సోదరుడు వచ్చేశాడు. మా జీవితాల్లో శుభ సందర్భంలో మీ ఆశీస్సులు, అభినందనలు కోరుకుంటున్నాం. అలాగే.. మా ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోహ్లీ , అనుష్క జోడీ ట్వీట్ చేసింది. కోహ్లీ , అనుష్క దంపతులకు 2021లో తొలి సంతానం కలిగింది. తొలి సంతానం వారికి ఆడ బిడ్డ పుట్టగా.. ఆమెకు వామికా అని పేరు పెట్టుకున్నారు. కాగా ఇప్పుడు మగ బిడ్డ పుట్టడంతో కోహ్లీ వారసుడు , జూనియర్ కోహ్లీ వచ్చేశాడంటూ ఫాన్స్ సంబర పడుతున్నారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని బీసీసీఐ ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే కోహ్లీ ఎందుకు దూరమయ్యాడనే కచ్చితమైన కారణాన్ని మాత్రం చెప్పలేదు. తర్వాత కోహ్లీ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని డివిలియర్స్‌ ప్రకటించడం, గంటల వ్యవధిలోనే యూటర్న్‌ తీసుకోవడం గందగోళానికి గురి చేసింది. ఇప్పుడు రెండో బిడ్డ జననంతో ఆ వార్తలన్నిటికీ ఫుల్‌స్టాప్‌ పడినట్టయింది.

Also Read: CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akaay
  • anushka sharma
  • Baby Boy
  • Junior Kohli
  • name
  • virat kohli

Related News

Suryakumar Yadav- Virat Kohli

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 20 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యారు.

    Latest News

    • వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ వార్నింగ్

    • మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?

    • రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!

    • అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!

    • రైతులకు గుడ్ న్యూస్..గోద్రేజ్ ఆగ్రోవెట్ నుండి ‘TAKAI’ వచ్చేసింది

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

      • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd