HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Girl Dancing Busy Road Video Viral

Video Viral: నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా డాన్స్ చేసిన యువతి.. చివరికి?

ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల పిచ్చిపిచ్చి స్టంట్ లను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలి అంటే యువత

  • Author : Anshu Date : 30-07-2023 - 3:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Video Viral
Video Viral

ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల పిచ్చిపిచ్చి స్టంట్ లను చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలి అంటే యువతి,యువకులు నడిరోడ్డుపై పబ్లిక్ లో డాన్సులు వేస్తూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా పై ఉన్న పిచ్చితో ఏం చేసేందుకు అయినా కూడా వెనకాడడం లేదు. రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలబడి డాన్సులు చేయడం, రైలుకు ఎదురుగా నిల్చుని పోజులు కొట్టడం, ఇలా పిచ్చిపిచ్చి స్టంట్ లను చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కూడా ఒక యువతి అర్ధ నగ్నంగా పబ్లిక్ లో డ్యాన్సులు చేసింది.

మరి చివరికి ఒక యువకుడు చేసిన పనికి షాక్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి రద్దీగా ఉన్న ఒక రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్ పడడంతో అక్కడ వాహనాలు అన్నీ కూడా ఆగి ఉన్నాయి. ఆ సమయంలో అర్ధ నగ్నంగా ఉన్న డ్రెస్సును ధరించిన యువతి చాలా స్టైలిష్ గా డాన్స్ చేయడానికి అక్కడ నుంచునుంది. ఇంతలో సాంగ్ ప్లే చేయడంతో అనుకూలంగా వయ్యారంగా నడుము తిప్పుతూ డాన్సులు చేయ సాగింది. అదంతా కూడా ఆమె స్నేహితురాలు వీడియో తీస్తూ నవ్వుతోంది. అయితే డాన్స్ చేస్తున్న యువతి చుట్టూ ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తన పార్టీకి తన డాన్స్ చేసుకుంటూ ఉంది.

 

I can’t even blame him pic.twitter.com/lWydnPjk7b

— Lance🇱🇨 (@Bornakang) July 26, 2023

ఇంతలోనే వెనుక వైపు నుంచి ఒక వ్యక్తి బైక్ లో వస్తూ ఆమెకు వెనుక వైపు ఒక దెబ్బ కొట్టి వెళ్లిపోయాడు. ఆ కుర్రాడు కొట్టిన దెబ్బకి యువతి షాక్ తినింది. అంతటితో ఆ వీడియోని ఆపేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఆ యువకుడు మంచి పని చేశాడు అంటూ కామెంట్ చేస్తుండగా ఇంకొందరు ఆ యువతిపై మండిపడుతున్నారు. అలా ట్రాఫిక్ లో పిచ్చిపిచ్చి డాన్సులు చేయకుండా పోలీసులు వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • girl dance
  • girl dance on public
  • social media
  • video viral

Related News

Sriya Reddy

మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన‌ ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన‌ నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెన

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd