HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >After Sky And Shami Bcci To Send Rishabh Pant For Recovery

Rishabh Pant Recovery: ప్ర‌మాదం జ‌రిగి ఏడాది దాటింది.. రిష‌బ్ పంత్ ప‌రిస్థితి ఎలా ఉందంటే..?

భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant Recovery) ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలో కూడా కనిపిస్తున్నాడు.

  • Author : Gopi Date : 20-01-2024 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rishabh Pant
Rishabh Pant

Rishabh Pant Recovery: భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant Recovery) ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలో కూడా కనిపిస్తున్నాడు. రిషబ్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడు. రీసెంట్‌గా రిషబ్ పంత్ కూడా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించాడు. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం.. రిషబ్ పంత్ IPL 2024లో తిరిగి క్రికెట్ మైదానంలోకి రావచ్చు. మరోవైపు రిషబ్ పంత్ పునరాగమనంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొందరపడడం లేదు. పంత్ రీఎంట్రీకి బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని తెలుస్తోంది.

పంత్ విదేశాలకు వెళ్లనున్నాడు

క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం.. రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తాడనే వార్తల మధ్య కోలుకోవడంపై ప్రత్యేక సంప్రదింపుల కోసం పంత్‌ను లండన్‌కు పంపాలని BCCI నిర్ణయించింది. ఎందుకంటే రిషబ్ పంత్ IPL 2024 నుండి క్రికెట్ ఫీల్డ్‌కి తిరిగి రావచ్చు. పంత్‌ కంటే ముందు టీమిండియా స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ, బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లను కూడా బీసీసీఐ లండన్‌కు పంపింది. గాయం కారణంగా మహమ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టుకు దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే.

Also Read: IPL Title Sponsor: ఈ సారి కూడా ఐపీఎల్ హ‌క్కులు టాటా గ్రూప్‌వేనా..?

రిషబ్ పంత్ పునరాగమనంపైనే అందరి దృష్టి

టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గ‌తేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. రిషబ్ పంత్ క్రికెట్ ఆడి ఏడాదికి పైగా అయ్యింది. ఇప్పుడు పంత్ తిరిగి మైదానంలోకి వస్తాడని అభిమానులు నిరంతరం ఎదురుచూస్తున్నారు. పంత్ తిరిగి జట్టులోకి వస్తాడనే అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కానప్పటికీ, ఐపీఎల్ 2024లో పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పంత్ కూడా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Cricketer Rishabh Pant
  • recovery
  • Rishabh Pant
  • Rishabh Pant Recovery

Related News

IPL 2026

Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

Medical Report ఆదివారం (ఏప్రిల్ 13) ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా స్టార్ బ్యాట్స్ మెన్ కుడి హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురై, రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ మెడికల్ రిపోర్టులు వెలువడ్డాయి. ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక స్కాన్ రిపోర్ట్స్‌లో రోహిత్ కండరాలకు ఎలాంటి తీవ్రమైన గాయం లేద

  • Rajasthan Royals manager Romi Bhinder breaches ACU protocol

    Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd