HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ycp Leaders Recording Dance In Kakinada

Kakinada: కాకినాడలో వైసీపీ నేతలు రికార్డింగ్ డాన్స్!

  • Author : Hashtag U Date : 29-06-2023 - 5:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp
Ysrcp

కాకినాడ జిల్లాలో వైసీపీ నాయకులు ఓ వేడుకలో యువతలతో చిందులేశారు. ఏలేశ్వరం మండలం యర్రవరంకు చెందిన ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలను గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో రికార్డింగ్ డాన్స్ తరహా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులను ఆహ్వానించి… యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలో వైకాపా నాయకులు యువతులతో కలిసి నృత్యాలు చేశారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో చూసిన సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. రికార్డింగ్ డాన్సుల తరహాలో సాగిన నృత్యాలను పోలీసులు అడ్డుకోకపోవడమేంటని చర్చించుకుంటున్నారు.

Also Read: Sreeleela: ఛలో మూవీని మిస్ చేసుకొని, పెళ్లిసందడితో ఎంట్రీ ఇచ్చి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • kakinada
  • viral news
  • ycp leaders

Related News

Kakinda Kuda

కుడా చైర్మన్ పదవిపై ఉత్కంఠ : మంత్రి పేరు వాడుకుంటూ తలాటం సత్య చక్రం?

మంత్రి కందుల దుర్గేష్‌కు అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, ఆయన పేరును వాడుకుని తలాటం సత్య పలు 'సెటిల్మెంట్లు' చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

  • Monalisa

    మోనాలిసా త‌ర‌హాలోనే వైర‌ల్ అయిన ముగ్గురు అమ్మాయిలు.. ఎక్క‌డంటే?

Latest News

  • ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ

  • తెలంగాణలో మరో పేపర్ లీక్ కలకలం

  • విమానాల తయారీలోకి అడుగుపెట్టబోతున్న అదానీ గ్రూప్

  • సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

  • వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd