Wine Shops : మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు..?
తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం, శనివారం మద్యం షాపులు ముతపడనున్నాయి....
- By Prasad Published Date - 09:53 AM, Thu - 8 September 22

తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం, శనివారం మద్యం షాపులు ముతపడనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇక వరుసగా 2 రోజులు వైన్ షాపులు మూసివేయనుండటంతో ముందుబాబులు అలర్ట్ అయ్యారు. ముందుగానే మద్యం తీసుకునేందుకు వైన్ షాపుల ముందుబారులు తీరారు.