HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Up Cm Yogi Is The Second Most Popular Politician On X

CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 06-11-2023 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UP Police Constable
Yogi Adityanath

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

ట్వీట్ బైండర్ తాజా నివేదిక ప్రకారం అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన రాజకీయ నాయకుడు యోగి ఆదిత్యనాథ్. అక్టోబర్ 1 నుండి 31 వరకు భారతదేశంలో ఎక్స్ పై వినియోగదారులు చేసిన పోస్ట్‌ల సంఖ్యను విశ్లేషించడం ద్వారా ట్వీట్ బైండర్ తన నివేదికను బయటపెట్టింది. ట్వీట్ బైండర్ నివేదిక ప్రకారం ప్రధాని మోడీ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ పై అత్యధిక స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత అత్యంత ఎక్కువగా మాట్లాడే రాజకీయ నాయకుడిగా యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారని నివేదిక స్పష్టం చేసినట్టు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలిపారు. యోగి కంటే ప్రధాని మోడీ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు దక్షిణాది నటుడు విజయ్ మాత్రమే ముందున్నారు. యోగి ఆదిత్యనాథ్‌కి ఎక్స్‌లో 2.65 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: School Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pm modi
  • Popular Politician
  • Tweet Binder
  • twitter
  • Uttar pradesh
  • X
  • yogi adityanath

Related News

Teejan Bai Passes Away

Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

గత కొంతకాలంగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    Latest News

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

    • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

    • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

    • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd