HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Up Boys Suspected Of Theft Forced To Drink Urine Tortured With Green Chillies

Forced To Drink Urine : ఇద్దరు పిల్లలతో మూత్రం తాగించి.. ఆ పార్ట్స్ లో మిరపకాయలు రుద్దారు!

Forced To Drink Urine :  మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఒక చికెన్ షాప్ లో 2వేల రూపాయలు దొంగతనానికి గురయ్యాయి.. 

  • By Pasha Published Date - 01:33 PM, Sun - 6 August 23
  • daily-hunt
Forced To Drink Urine
Forced To Drink Urine

Forced To Drink Urine :  మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. 

ఒక చికెన్ షాప్ లో 2వేల రూపాయలు దొంగతనానికి గురయ్యాయి.. 

ఆ ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలపై  షాపు నిర్వాహకులకు అనుమానం వచ్చింది. 

దీంతో టీ ఇస్తామని ఆశజూపి.. వారిద్దరిని షాపులోకి పిలిచి స్తంభానికి కట్టేశారు..

చికెన్ షాప్ నిర్వాహకులు అంతటితో ఊరుకోలేదు..

పిల్లలు అని కూడా చూడకుండా.. వాళ్ళను క్రూరంగా టార్చర్ చేశారు..

Also read : Ileana D’Cruz: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లా పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా సమీపంలోని అర్షన్ చికెన్ షాప్ లో  ఆగస్టు 4న ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది . ఈ రాక్షస చేష్టలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Also read : Japan Vs Russia : ఖబడ్దార్ రష్యా.. అణుబాంబు వార్నింగ్స్ ఆపేయ్

#WATCH | After a viral video purportedly showing two minors in UP's Siddharthnagar surfaces, ASP Siddhartha says, "A viral video on social media has come to notice in Thana Pathra Bazaar regarding objectionable acts with two minors. After taking note of the viral video, cases… pic.twitter.com/8yUGfkojal

— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2023

అసలేం జరిగింది.. 

బాధిత పిల్లల్లో ఒకరి వయసు 7 సంవత్సరాలు, మరొకరి వయసు 15 సంవత్సరాలు. దొంగతనం చేశారనే ఆరోపణతో చికెన్ షాపు నిర్వాహకులు ఆ ఇద్దరు బాలుర చేతులను వెనక్కి మలిచి స్తంభానికి కట్టేశారు. వాళ్ళ  బట్టలు విప్పేసి.. మూత్రనాళం, మలద్వారం దగ్గర  పచ్చి  మిరపకాయలను రుద్దారు. ఈక్రమంలో నొప్పితో అరుస్తున్న అబ్బాయిలకు పెట్రోల్ తో నీడిల్స్ నింపి ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ బాలురను భయపెట్టి బాటిల్ లో పట్టి తెచ్చిన మూత్రాన్ని(Forced To Drink Urine) తాగించారు. ఈక్రమంలో పిల్లల్ని పచ్చి బూతులు తిట్టారు.  ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న ఆరుగురు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో  ఎనిమిది మంది పేర్లను నమోదు చేశారు. ప్రధాన నిందితులు ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Forced To Drink Urine
  • Horrifying videos
  • Suspected of Theft
  • Tortured With green Chillies

Related News

    Latest News

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd