HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Unemployment Rate Decreasing In India Cmie

Unemployment: భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోంది: CMIE

భార‌త‌దేశంలో నిరుద్యోగ రేటు త‌గ్గుతోంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియన్ ఎకాన‌మీ తెలిపింది.

  • Author : Hashtag U Date : 04-04-2022 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Expected Jobs
Jobs employment

భార‌త‌దేశంలో నిరుద్యోగ రేటు త‌గ్గుతోంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియన్ ఎకాన‌మీ తెలిపింది. ఫిబ్రవరి 2022లో భారతదేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు 8.10 శాతంగా ఉందని.. ఇది మార్చిలో 7.6 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ఏప్రిల్ 2న ఈ నిష్పత్తి మరింతగా 7.5 శాతానికి పడిపోయింది, పట్టణ నిరుద్యోగిత రేటు 8.5 శాతం మరియు గ్రామీణ ప్రాంతాల్లో 7.1 శాతంగా ఉంద‌ని తెలిపింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అభిరూప్ సర్కార్ మాట్లాడుతూ.. మొత్తం నిరుద్యోగిత రేటు తగ్గుతున్నప్పటికీ, భారతదేశం వంటి పేద దేశానికి ఇది ఇంకా ఎక్కువగానే ఉందని అన్నారు.

రెండేళ్లుగా కోవిడ్-19 బారిన పడిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ ట్రాక్‌లోకి వస్తోందని నిష్పత్తిలో తగ్గుదల తెలియజేస్తోందని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ పేద దేశంగా ఉన్న భారతదేశానికి ఈ నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉందని… పేద ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, నిరుద్యోగులుగా ఉండలేరన్నారు. దీని కోసం వారు తమ మార్గంలో వచ్చే ఏదైనా ఉద్యోగాన్ని తీసుకుంటున్నారని ఆయ‌న పేర్కోన్నారు. డేటా ప్రకారం హర్యానాలో మార్చిలో అత్యధికంగా 26.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో 25 శాతం, బీహార్‌లో 14.4 శాతం, త్రిపురలో 14.1 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 5.6 శాతంగా ఉంది. ఏప్రిల్ 2021లో, మొత్తం నిరుద్యోగిత రేటు 7.97 శాతం కాగా.. గత ఏడాది మేలో 11.84 శాతానికి పెరిగింది.
మార్చి, 2022లో కర్నాటక, గుజరాత్‌లు 1.8. శాతం చొప్పున తక్కువ నిరుద్యోగిత రేటును నమోదు చేశాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Centre for Monitoring Indian Economy
  • CMIE
  • india
  • Unemployment rate in the country is decreasing

Related News

India-Pakistan

భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

ఈ మైదానంలో జరిగిన గత 11 మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్లదే పైచేయిగా ఉంది. గత 11 టీ20ల్లో 8 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.

  • Sachin Tendulkar

    అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

  • America

    అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సూపర్ 8కు టీమిండియా!

  • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

  • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

Trending News

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd