HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Two Dogs Playing Hide And Seek

Video Viral: దాగుడు మూతలు ఆడుతున్న కుక్కపిల్లలు..వీడియో వైరల్?

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని నవ్వులు

  • Author : Anshu Date : 13-10-2022 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Video Viral
Video Viral

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని నవ్వులు తెప్పించేవి మరికొన్ని బాధాకరమైనవి ఉంటాయి. మరి ముఖ్యంగా జంతువులకు పక్షులకు సంబంధించిన ఎటువంటి వీడియోలు అయినా సరే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే జంతువులు పక్షుల వీడియోలు ఎక్కువగా ఫన్నీగా ఉంటాయి. మరి ముఖ్యంగా కుక్కపిల్లలు పిల్లిలు లాంటివి ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తాయి.

అయితే తాజాగా కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కుక్క పిల్లలు ఏకంగా దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఒక ఇంట్లో రెండు చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. అందులో ఒక కుక్క కనిపించకపోయేసరికి మరొక కుక్క పిల్ల దానిని వెతుకుతూ ఉంటుంది. మనకు కుక్కపిల్ల మాత్రం గోడ చాటున దాక్కొని ఆ కుక్కపిల్లను చూస్తూ ఉంటుంది. కుక్కపిల్ల కోసం వెతుకుతున్న మరొక కుక్కపిల్ల ఎంత ముద్దుగా ఉందొ. పిల్ల వెతుక్కుంటూ మరొక బిడ్డ దగ్గరకు రాగానే భౌ భౌ అంటూ దాని పైకి దూకింది.

 

Just two dogs playing hide and seek with each other.

Dogs are the best people.

🎥 Imgur pic.twitter.com/iWCri93voE

— Danny Deraney (@DannyDeraney) October 8, 2022

ఆ తర్వాత రెండో సరదాగా ఆడుతూ పరిగెత్తాయి. కాగా అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెండు కుక్కపిల్లలు దాగుడుమూతలు ఆడుతున్నాయి.. శునకాలు మంచి జంతువులు అవుతాయి అనే క్యాప్షన్ కూడా రాసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అటువంటి దాగుడుమూతలు ఆట ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hide and seek
  • social media
  • two dogs
  • video viral

Related News

Ntr Bharosa Pension Scheme

ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

NTR Bharosa Pension  ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూ

    Latest News

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

    • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

      • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

      • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

      • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

      • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd