HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ttd Planning A Special Utsavalu On June

TTD Utsavalu: జూన్ లో తిరుమల ఉత్సవాలు ప్రారంభం.. ప్రత్యేక కార్యక్రమాలివే

జూన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక ఉత్సవాలు ప్లాన్ చేస్తుంది.

  • Author : Balu J Date : 29-05-2023 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ttd tickets
ttd tickets

వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక ఉత్సవాలు ప్లాన్ చేస్తుంది. తిరుమల ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర ఉత్సవం, జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు జ్వేష్టాభిషేకం నిర్వహించనున్నారు.

జూన్ 4: ఏరువాక పూర్ణిమ ఉత్సవం

జూన్ 14: మాత్రయ ఏకాదశి

జూన్ 28: పెరియాళ్వార్ ఉత్సవం

జూన్ 29: చాతుర్మాస్య వ్రత ప్రారంభం ఉత్సవం

భక్తులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని, తదనుగుణంగా తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Dhoni Fans: ధోనిపై అభిమానంతో రైల్వే స్టేషన్ లోనే నిద్రించిన ఫ్యాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • special pooja
  • tirumala
  • TTD News

Related News

TTD makes a key announcement: Arjita Sevas in Tirumala cancelled on June 28.

TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. జూన్ 26 నుంచి 28వ‌ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుందని టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయ

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd