HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >This Music Director Confirm To War 2 Movie

War 2: వార్ 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 24-03-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
War 2
War 2

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2. SRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్లానింగ్ తో ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక విషయం వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

కాగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జపాన్ లో ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతాయా అని అభిమానులు, ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వార్ 2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు టీమ్ ఎవరినీ అనౌన్స్ చేయలేదు. కానీ ప్రముఖ కంపోజర్ ప్రీతమ్ ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కు సంగీతం అందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

దీనిపై త్వరలోనే అప్డేట్ కూడా రానుంది. ఇకపోతే సినిమాలో నటీనటుల విషయానికొస్తే.. వార్ 2లో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ లో హృతిక్, ఎన్టీఆర్ పాత్రలపై ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఉంటుందంట. జపానీస్ స్వోర్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో హృతిక్ రోషన్ ఆకట్టుకోబోతున్నారని ఇప్పటి వరకు అప్డేట్స్ అందాయి. ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • hruthik roshan
  • jr ntr
  • War 2
  • War 2 movie

Related News

Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు క

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd