HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp National President Chandrababu Nellore District Tour Schedule

Chandrababu Tour : నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఖ‌రారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. మూడు రోజుల పాటు...

  • Author : Prasad Date : 07-09-2022 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
nellore tdp
nellore tdp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న ప‌ర్య‌టించనున్నారు. ఈ నెల 14న కోవూరు నియోజకవర్గంలో మినీ మహానాడు కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన‌నున్నారు. 15న నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష చేయ‌నున్నారు. 16న వెంకటగిరి, శ్రీకాళహస్తిలో బాదుడే బాదుడు ర్యాలీలో చంద్ర‌బాబు పాల్గొన‌నున్నారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద మినీ మహానాడుకు జిల్లా నేత‌లు స్థలాన్ని ప‌రిశీలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • ap news
  • chandrababu
  • mini mahanadu
  • Nellore
  • nellore tdp
  • tdp
  • ysrcp

Related News

Sarpanch Election Updates I

Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. బీసీ రిజర్వేషన్ల కమిషన్ నివేదిక అందిన తర్వాతే ప్రభుత్వం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది, ఆపై ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd