HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Leader Devineni Uma Arrested In Guntur

Devineni Uma: ఏపీలో హైడ్రామా.. గుంటూరులో దేవినేని ఉమ అరెస్ట్

  • Author : HashtagU Desk Date : 11-02-2022 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devineni Uma Arrest
Devineni Uma Arrest

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం రంజుగా సాగుతోంది. సీఐడీ పోలీస‌లు నిన్న అర్ధ‌రాత్రి టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయ‌డంతో రాష్ట్రంలో తెలుగు త‌మ్ముళ్ళు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అశోక్ బాబును క‌లిసేందుకు గుంటూరు సీఐడీ ఆఫీస్ వద్ద‌కు వెళ్ళేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప‌లువురు టీడీపీ నేత‌ల్ని అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నారు.

అశోక్ బాబును క‌లిసేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమ, వెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి వంటి పలువురు టీడీపీ నేతలు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు వెళ్ళారు. అయితే అశోక్ బాబును క‌లిసేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో వారితో దేవినేని ఉమ గొడ‌వ పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో దేవినేని ఉమ‌ను అరెస్టు చేశారు. దీంతో ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, టీడీపీ నేత‌లపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు ఆప‌క‌పోతే, జ‌గ‌న్ స‌ర్కార్ తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devineni uma
  • Guntur Police
  • MLC Ashok Babu
  • tdp

Related News

TDP candidate Bodepudi Revathi wins in Madhira

మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

TDP candidate Bodepudi Revathi wins in Madhira  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిట

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Latest News

  • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

  • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

  • గోల్డ్ లోన్ విభాగంలో ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ సంచలన వృద్ధి

  • ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

Trending News

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd