HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tata Elxsi To Provide Crew Module To Train Isro Gaganyaan Mission

Tata-Isro : గగన్ యాన్ కోసం టాటా ఎలిక్సీ వెహికల్.. ఏమిటి ?

Tata-Isro : టాటా గ్రూప్ ఆకాశాన్ని దాటేసి.. అంతరిక్షం హద్దుగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ద్వారా విమాన సేవల రంగంలో ఉన్న టాటా గ్రూప్ ఇప్పుడు ఇస్రోకు సపోర్ట్ గా నిలిచేందుకు రెడీ అయింది. 2024లో ఇండియా నిర్వహించనున్న గగన్‌యాన్ మిషన్ కోసం ఒక కీలకమైన ప్రోడక్ట్ ను రెడీ చేసి ఇవ్వనుంది.

  • Author : Pasha Date : 09-06-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tata Isro
Tata Isro

Tata-Isro : టాటా గ్రూప్ ఆకాశాన్ని దాటేసి.. అంతరిక్షం హద్దుగా దూసుకుపోతోంది. 

ఇప్పటికే ఎయిర్ ఇండియా ద్వారా విమాన సేవల రంగంలో ఉన్న టాటా గ్రూప్ ఇప్పుడు ఇస్రోకు సపోర్ట్ గా నిలిచేందుకు రెడీ అయింది. 

2024లో ఇండియా నిర్వహించనున్న గగన్‌యాన్ మిషన్ కోసం ఒక కీలకమైన ప్రోడక్ట్ ను రెడీ చేసి ఇవ్వనుంది.

గగన్‌యాన్ మిషన్ కు సంబంధించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రికవరీ టీమ్‌కి శిక్షణ ఇవ్వడానికి క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ (CMRM)ని టాటా ఎలిక్సీ  (Tata Elxsi) అభివృద్ధి చేసింది. ఇప్పటికే రెండు క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ ను కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళ శిక్షణా బృందాలకు టాటా ఎలిక్సీ అందించింది.  2024లో గగన్‌యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షానికి పంపించే వ్యోమగాములను తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చే ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో(Tata-Isro) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

Also read : ISRo Gaganyaan: “గగన్ యాన్” వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిమ్యులేటర్!

భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో వ్యోమగాములు మూడు రోజుల పాటు గడిపిన తర్వాత వారిని భూమికి తీసుకొస్తారు. ఈక్రమంలో సముద్ర జలాల్లో ల్యాండింగ్ ఉంటుంది. ఈక్రమంలో వ్యోమగాముల ల్యాండింగ్ కు సాయం అందించడానికి కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలలో ఉన్న నౌకాదళంలో కొంతమందికి ఇస్రో ట్రైనింగ్ ఇస్తోంది. వ్యోమగాములు పారాచూట్ల సాయంతో సముద్ర జలాల్లో నిర్దిష్ట ప్రదేశంలో ల్యాండ్ కాగానే..  టాటా ఎలిక్సీకి చెందిన క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్స్ (CMRM)లో నౌకాదళ సిబ్బంది వేగంగా వెళ్లి వారిని పికప్ చేసుకుంటారు. అంతరిక్ష వాతావరణం నుంచి భూమి వాతావరణంలోకి  రాగానే వ్యోమగాములకు   అందించాల్సిన ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లన్నీ CMRMలో ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 400 kilometer orbit
  • business
  • crew module
  • earth
  • Gaganyaan Mission
  • Gaganyaan project 2024
  • isro
  • Navy  recovery team
  • Tata Elxsi
  • Tata-Isro

Related News

Airtel's attractive offer without recharge tension throughout the year

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఆఫర్‌

తరచూ రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బందితో విసిగిపోయిన కస్టమర్లకు ఊరట కలిగించేలా తక్కువ ధరలోనే దీర్ఘకాలిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కాలింగ్ అవసరాలే ఎక్కువగా ఉన్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ కొత్త ప్లాన్ ఏడాది పాటు పూర్తి వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది.

  • Cashless Care

    రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్‌ వైద్యం!

  • SBI

    ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

  • Jio IPO: Reliance plans to sell 2.5% stake!

    జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • What is Kubera Yoga?..What should be done if there is no yoga in the horoscope?

    కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?

Latest News

  • రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

  • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

  • తారిఖ్‌ రహ్మాన్‌ చేతికి బీఎన్‌పీ పగ్గాలు

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

  • ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd