HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Senior Cong Leader Keralas Ex Minister Aryadan Mohammed Passes Away

Kerala Ex-Minister Aryadan : కేర‌ళ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆర్య‌ద‌న్ మహమ్మద్ కన్నుమూత‌

కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఆర్యదన్..

  • Author : Prasad Date : 25-09-2022 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala Ex Minister Imresizer
Kerala Ex Minister Imresizer

కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఆర్యదన్ మహమ్మద్ క‌న్నుమూశారు. గ‌త కొంతకాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. కేరళ కాంగ్రెస్ రాజకీయాలలో ఆర్యదన్ చాణుక్కుడిగా పేరుగాంచారు. ఆయన మంత్రిగా ఎ.కె. ఆంటోనీ, ఊమెన్ చాందీ ప్రభుత్వంలో ప‌ని చేశారు. ఆర్యదాన్ ఆంటోనీ ప్రభుత్వంలో పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఊమెన్ చాందీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. సోమవారం నిలంబూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1970 నుండి నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అతను కాంగ్రెస్ టిక్కెట్‌పై 2016 వరకు కేరళ శాసనసభ సభ్యుడుగా ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aryadan Mohammed
  • congress
  • kerala

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్

  • HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

  • IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

  • GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd