HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Road Accident In Suryapet District

Suryapet Accident : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన లారీ

సూర్యాపేట జిల్లా మునగాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ..

  • Author : Prasad Date : 13-11-2022 - 8:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 10 మంది గాయపడ్డారు. మునగాల 65 నెంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మృతి చెందగా మ.. రో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. మునగాలలోని సాగర్ కాలువ సాగర్ రెడ్డి రెగ్యులేటర్ వద్ద ఉన్న హరిహర సుత అయ్యప్ప దేవాలయంలో శనివారం అయ్యప్ప భక్తులు పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పడిపూజకి హాజరై తిరిగి వస్తుండగా పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే స్వాములు వారి బంధువులు ఉన్న ట్రాక్టర్ ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ఉన్న మునగాలకు చెందిన తన్నీరు ప్రమీల, గుండు జ్యోతి, చింతకాయల ప్రమీల, నారగాని కోటయ్య, ఉదయ్ లోకేష్ లు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనాల ద్వారా పోలీసులు కోదాడ, సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత ట్రాక్టర్‌ను దాదాపు 50 మీటర్ల వరకు లారీ లాక్కెళ్లింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Nalgonda
  • road accident
  • suryapet
  • telangana

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Murder Sketch On Second Wif

    Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd