HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rahul Gandhi Says President Should Inaugurate New Parliament Building

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ

కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనం మే28న ప్రారంభమవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 21-05-2023 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parliament Building
1684657135 Newparliament 1

New Parliament Building: కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనం మే28న ప్రారంభమవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతుంది. ఈ మేరకు అధికారులు పెద్ద ఎత్తున ఎర్పాట్లు చేస్తున్నారు. కాగా పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలని, ప్రధాని కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ మొదలైంది. అటు విపక్షాలు సైతం మోడీ తీరుని ప్రశ్నిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవనం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. దీన్ని ప్రధాని మోదీ ప్రాజెక్ట్‌గా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ఇక కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంపై పలువురు ప్రతిపక్ష నేతలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోదీ ప్రభుత్వానికి అధిపతి అని, శాసనసభకు అధిపతి కాదని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎందుకు ప్రారంభించరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఇది ప్రజల సొమ్ముతో నిర్మించబడిందని, తన సొంత డబ్బు కాదని అన్నారు.

కాగా కొత్త పార్లమెంట్ హౌస్ త్రిభుజాకార ఆకారంలో నాలుగు అంతస్తుల భవనం రూపంలో నిర్మించబడింది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.

Read More: Target Telangana : ఇక కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణ.. 24న కీలక భేటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asaduddin owaisi
  • inaugurate
  • parliament building
  • pm modi
  • president
  • rahul gandhi

Related News

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd