HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Prabhas Silently Says Thanks To Cm Jagina And Perni Nani

Movie Ticket Issue: ఆ విష‌యం ప్ర‌భాస్‌కే తెలియాలి..!

  • Author : HashtagU Desk Date : 08-03-2022 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Ys Jagan
Prabhas Ys Jagan

టాలీవుడ్‌కు ఏపీ ప్ర‌భుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. కొద్దిరోజులుగా ఏపీలో టికెట్స్ ఇష్యూ పై పెద్ద ఎత్తున ర‌గ‌డ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇటీవ‌ల టాలీవుడ్ ప్ర‌ముఖులు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యి, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌లు గురించి జ‌గ‌న్‌కు వివ‌రించ‌గా, ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డమే కాకుండా, తాజాగా కొత్త టికెట్ రేట్స్ అండ్ ఐదు షోల‌కు సంబంధించి జీవోను ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం విడుద‌ల చేసింది.

ఈ నేప‌ధ్యంలో మెగా స్టార్ చిరంజీవితో స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో డార్లింగ్ ప్రభాస్ కూడా జ‌గ‌న్ అండ్ పేర్ని నానీలకు ధన్యవాదాలు తెల్పుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీఎం జ‌గ‌న్ అండ్ మంత్రి పేర్న నాల‌ను ట్యాగ్ చేసినా పెద్ద‌గా ఎవ‌రికీ రీచ్ అవ‌లేదు. ఎందుకంటే ఆ పోస్టు త‌న ఫేస్‌బుక్ ఖాతా నుంచి ప్ర‌బాస్ పోస్టు చేశాడు.

జ‌న‌ర‌ల్‌గా ప్ర‌భాస్ త‌న సినిమాల గురించి కానీ, ఇత‌ర విష‌యాల గురించి కానీ ఇన్స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాడు. త‌న ఇన్‌స్టాలో ఏద‌న్నా పోస్టు చేయ‌గానే అది బాగా వైర‌ల్ అవుతుంది. అయితే క‌రెక్ట్‌గా త‌న సినిమా విడుద‌ల‌కు ముందు టికెట్ రేట్స్ పెంచుతూ జీవో ఇచ్చిన జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెబుతూ ఫేస్‌బుక్‌లో మాత్ర‌మే పోస్టు చేసి, ఇన్‌స్టాలో పోస్టు చేయ‌క‌పోవ‌డం ఆశ‌క్తిగా మారింది. దీంతో ప్ర‌భాస్ ఇలా గుట్టుచ‌ప్పుడు కాకుండా కేవ‌లం ఒక సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే పోస్టు చేయ‌డం వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏంట‌ని ఇప్పుడు స‌ర్వ‌త్రా సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap movie tickets issue
  • Minister Perni Nani
  • prabhas
  • tollywood
  • YS Jagan Mohan Reddy

Related News

Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Movie Ticket Prices  సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంట

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd