Ap Movie Tickets Issue
-
#Speed News
Movie Ticket Issue: ఆ విషయం ప్రభాస్‌కే తెలియాలి..!
టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఏపీలో టికెట్స్ ఇష్యూ పై పెద్ద ఎత్తున రగడ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యి, చిత్రపరిశ్రమలోని సమస్యలు గురించి జగన్‌కు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, తాజాగా కొత్త టికెట్ రేట్స్ అండ్ ఐదు షోలకు సంబంధించి జీవోను ఏపీ ప్రభుత్వం సోమవారం విడుదల […]
Published Date - 04:37 PM, Tue - 8 March 22