HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Political Turns Homeguard Ravindar Suicide

Homeguard Ravindar Suicide : రాజకీయ రగడ రేపుతున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య

ప్రస్తుతం హోంగార్డు రవీందర్ ఆత్మహత్య ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కొంతమంది సరైన టైంకు వేతనాలు ఇవ్వకపోవడం తో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటే

  • By Sudheer Published Date - 02:43 PM, Fri - 8 September 23
  • daily-hunt
Homeguard Ravindar Dies
Homeguard Ravindar Dies

ఎన్నికలు సమీపిస్తుండడం తో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ (BRS) ఫై నిఘా కన్ను పెట్టింది. ఏ చిన్న అవకాశం వచ్చిన దాన్ని వదులుకోవడం లేదు. రాష్ట్రంలో () ఏంజరిగిన దానిని అధికార పార్టీ బిఆర్ఎస్ తో పోలుస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డు రవీందర్ ఆత్మహత్య (Homeguard Ravindar Suicide) ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కొంతమంది సరైన టైంకు వేతనాలు ఇవ్వకపోవడం తో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటే..తన భర్త రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి (Petrol Fire) తగులబెట్టారని ఆయన భార్య సంధ్య (Homeguard Ravindar Wife) ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంది. రవీందర్ ఫోన్‌ (Homeguard Ravindar Phone)ను అన్‌లాక్ చేసి డేటా డిలీ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు.

తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని అన్నారు. ఇందుకు బదులుగా సొంత పోలీసు శాఖలోని వారే తన భర్తకు కారణమయ్యారని మండిపడ్డారు. హోంగార్డు అధికారి హైమద్.. తన భర్తను దూషించడంతోపాటు అవమానించారని అంటుంది. రవీందర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడ్ని హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల స్పందన ఇలా ఉంటె..హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదు ..ప్రభుత్వ హత్య అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతుందని.. హోంగార్డులకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : G20 – INDIA Leaders  : జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి విందు.. హాజరయ్యే ‘ఇండియా’ లీడర్లు వీరే

హోంగార్డు రవీందర్ చనిపోవడం బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రవీందర్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. హోంగార్డు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన హోంగార్డు రవీందర్ ను ప్రభుత్వమే హత్య చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని, హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మొత్తం మీద రవీందర్ ఆత్మహత్య ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • cm kcr
  • Homeguard Ravindar
  • Homeguard Ravindar Suicide
  • Homeguard Ravindar Suicide issue
  • kishan reddy
  • Political turns
  • revanth reddy

Related News

Do you know why CM Revanth Reddy thanked Owaisi?

Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?

ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు.

  • Raghunandan Rao

    Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

  • Cm Revanth Reddy

    Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd