HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pics Chennai It Firm Gifts Cars To 100 Employees

IT Firm Gifts Cars: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. గిఫ్ట్ గా వందమందికి కార్లు!

చెన్నైకి చెందిన (IT) కంపెనీ తమ సంస్థకు చెందిన 100 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి బహుమతిగా కార్లను అందించింది.

  • Author : Balu J Date : 12-04-2022 - 3:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Car1
Car1

చెన్నైకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కంపెనీ తమ సంస్థకు చెందిన 100 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి బహుమతిగా కార్లను అందించింది. Ideas2IT అనే సంస్థ 10 సంవత్సరాలుగా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న’ 100 మంది ఉద్యోగులకు మారుతి సుజుకి కార్ల బహుమతిని అందించినట్లు తెలిపింది. Ideas2ITలో మొత్తం 500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన, నమ్మకమైన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ను అందించింది.

“కంపెనీ విజయాలకు, వృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చారు. ‘‘10 సంవత్సరాలకు పైగా మాలో భాగమైన 100 మంది ఉద్యోగులకు మేం 100 కార్లను బహుమతిగా ఇచ్చాం. కంపెనీ లాభాల్లో కొంత ఉద్యోగులకు తిరిగి ఇవ్వాలనేది మా భావన” అని ఐటీ సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మురళీ వివేకానంద్ మాట్లాడుతూ.. ఇది బహుమతి కాదనీ, ఉద్యోగులు తమ కష్టంతో సంపాదించుకున్నదే అని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ‘‘గతంలో ఉద్యోగులకు iPhoneలు, బంగారు నాణేలతో సహా బహుమతులు కూడా అందించి గొప్ప మనసును చాటుకుంది. “సంస్థ నుంచి బహుమతులు స్వీకరించడం ఎల్లప్పుడూ గొప్పది. ఇప్పుడు కార్లను అందించడం పెద్ద విషయం’’ అని ఉద్యోగి ప్రసాద్ తెలిపారు. వందమంది ఉద్యోగులకు కార్లను పంపిణీ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tamil Nadu | An IT firm, Ideas2IT, in Chennai, gifts 100 cars to 100 of its employees

"It's always great to receive gifts from the organization; on every occasion, company shares its happiness with gifts like gold coins, iPhones. Car is a very big thing for us," said an employee pic.twitter.com/iiTF9NHIJ7

— ANI (@ANI) April 11, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • car gifts
  • Chennai
  • it
  • viral

Related News

HiLITE Group Gifts 47 Cars Worth Rs. 20 Crore to Employees

ఉద్యోగులకు రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు గిఫ్ట్‌..

HiLITE Group   కేరళకు చెందిన ఓ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు కోట్లాది రూపాయల బహుమతులు ఇచ్చింది. ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లను అందించింది. హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థను 1996లో స్థాపించారు. ఇటీవలే ఈ కంపెనీ ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కాలికట్‌లో ఘనంగా వేడుకను నిర్వహిం

  • Liquor Bottles

    మందుబాబులకు గుడ్ న్యూస్..

Latest News

  • టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

  • త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

  • మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

  • ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd