HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pawan Kalyan Is A Good Friend Ktr Comments

KTR: పవన్‌ కళ్యాణ్‌ మంచి మిత్రుడు: కేటీఆర్ కామెంట్స్

తనకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంచి మిత్రుడని కేటీఆర్ అన్నారు.

  • Author : Hashtag U Date : 28-06-2023 - 5:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తనకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంచి మిత్రుడని.. అన్నలాంటి వాడంటూ చెప్పారు. అనేక సార్లు చాలా విషయాలు ఇద్దరం కలిసి చర్చించామంటూ చెప్పారు. చాలా విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని అందుకే తక్కువ టైంలోనే మంచి స్నేహితులుగా మారామన్నారు. అయితే రాజకీయాల విషయంలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉంటామంటూ కేటీఆర్‌ చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏపీలో కూడా బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని చెప్పారు.

ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనని, ఏపీ ప్రజలు ఆదరిస్తే ఏదైనా జరగొచ్చని చెప్పారు. తమ అపోనెంట్‌ బీజేపీ తప్ప వేరెవరూ కాదన్నారు మంత్రి కేటీఆర్‌. తనకు లోకేష్‌, వైఎస్‌ జగన్‌ కూడా మంచి మిత్రులంటూ చెప్పారు. ఆ రెండు పార్టీలతో తమకు వచ్చిన సమస్య ఏదీ లేదని.. కానీ ప్రస్తుతం వాళ్లిద్దరూ బీజేపీతో సన్నిహితంగానే ఉన్నారంటూ చెప్పారు. ఏపీలో ఏ పార్టీ బీజేపీని ప్రశ్నించే స్థాయిలో లేదంటూ చెప్పారు.

Also Read: Rashmika Mandanna: శ్రీవల్లి షూట్స్ బిగిన్.. పుష్ప2 సెట్ నుంచి రష్మిక ఫొటో షేర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Interesting Comments
  • ktr
  • Pawan Kalyan

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd