Speed News
-
India 1st Innings: కోహ్లీ, సూర్యకుమార్ మెరుపులు…భారత్ 192/2
ఆసియాకప్ రెండో మ్యాచ్‌లో భారత భారీస్కోరు చేసింది. హాంకాంగ్ బౌలర్లను ఆటాడుకున్న టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
Date : 31-08-2022 - 9:40 IST -
Astro : ఆర్థిక కష్టాలు తీరాలంటే 9 రోజులపాటు వినాయకుడికి ఇలా చేయండి..!!
కష్టసుఖాల కలయికే జీవితం. కష్టాలు సుఖాలు అనేవి సాధారణం. కానీ కొంతమంది జీవితాంతం కష్టాలనే ఎదుర్కొంటారు.
Date : 31-08-2022 - 8:05 IST -
Bihar: తెలంగాణ సీఎం సంచలన వ్యాఖ్యలు…దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం సరికాదు..!!
బీహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
Date : 31-08-2022 - 7:28 IST -
Nellore : దంపతుల హత్యకేసులో వీడిన మిస్టరీ…సప్లయిరే హంతకుడని తేల్చిన పోలీసులు..!!
నెల్లూరులో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. శివ, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
Date : 31-08-2022 - 7:12 IST -
Asia Cup 2022 : సూపర్ 4 బెర్తుపై భారత్ కన్ను..!!
ఆసియాకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన హాంకాంగ్‌తో తలపడబోతోంది. పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ వేటను ఘనంగా ఆరంభించింది .
Date : 31-08-2022 - 7:03 IST -
Sonia Gandhi : సోనియాగాంధీ తల్లికి కన్నీటి వీడ్కోలు..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కాలం చేశారు.
Date : 31-08-2022 - 6:57 IST -
Viral Video: వామ్మో.. ఈ వీడియో చూస్తే చమటలు పట్టేస్తాయ్.. ఒక్క ఏనుగుపై 14 సింహాల భయంకర దాడి!
అడవిలో పెరిగే జంతువులలో సింహం అతి భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. అందుకే అడవికి సింహాన్ని రాజు అని
Date : 31-08-2022 - 6:25 IST -
Revanth Reddy : మామ అల్లుడు ప్రజల ఉసురు తీస్తున్నారు..!!
కేసీఆర్, హారీశ్ రావులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వీరిద్దరూ కలిసి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 31-08-2022 - 6:18 IST -
TS RTC : టీఎస్ ఆర్టీసి సంచలనం, ఇక డిజిటల్ పేమెంట్ తో ప్రయాణం..!!!
తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ ప్రయాణానికి సిద్ధం అయింది. ఇక నుంచి నగదు లేకుండా డిజిటల్ చెల్లింపుతో ఆర్టీసీ ప్రయాణం చేయడానికి వెసులుబాటు కల్పించింది.
Date : 31-08-2022 - 6:02 IST -
Ananthapur : ఎస్పీ,అదనపు ఎస్పీ,డీఎస్పీలపై కేసులు నమోదు..!!
అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఈరోజు కేసు నమోదు చేశారు.
Date : 31-08-2022 - 5:56 IST -
KCR FIRE : బీహార్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..!!
బీహార్ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే కోవిడ్ సమయంలో కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు.
Date : 31-08-2022 - 5:31 IST -
Pavan Kalyan Politics: చంద్రవ్యూహంలో ‘పవన్ ‘
మూడు ఆప్షన్లు అని చెబుతూ వచ్చిన పవన్ కి ఇపుడు రెండే ఆప్షన్లు మిగిలాయి. ఒకటి టీడీపీ బీజేపీ కూటమితో తానుగా ముందుకు వచ్చి పోటీ చేయడం.
Date : 31-08-2022 - 5:00 IST -
Kavitha: వినాయక పూజలో ఎమ్మెల్సీ కవిత దంపతులు!
ఎమ్మెల్సీ కవిత , అనిల్ దంపతులు, కుమారుడు ఆర్య వినాయక చవితి పూజలు చేసారు.
Date : 31-08-2022 - 4:50 IST -
Telangana Jobs: మరో 2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి!
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది.
Date : 31-08-2022 - 4:44 IST -
AP Constable: కానిస్టేబుల్ ప్రకాష్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి : టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కానిస్టేబుల్ ప్రకాష్‌ను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమని, అతనిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Date : 31-08-2022 - 4:39 IST -
Kishen Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీశైలం సందర్శన..!!
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సందర్శించారు
Date : 31-08-2022 - 4:06 IST -
Political Alliance: టీడీపీ, బీజేపీ ‘పొత్తు’ భారతం
"ధుర్యోధనుడికి కృష్ణుడు సమయం ఇచ్చారని,కానీ, చేతులు మాత్రం కలపలేదు' అంటూ బీజేపీ, టీడీపీ పొత్తుపై బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 31-08-2022 - 4:00 IST -
Ibrahimpatnam Family Planning: వికటించిన కు.ని సర్జరీలు.. నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేగింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. వరుసగా 3 రోజుల్లో ఈ నలుగురు మహిళలు చనిపోవడం గమనార్హం.
Date : 31-08-2022 - 1:40 IST -
AP Crop Management: జగన్ కిసాన్ డ్రోన్లు, పంటల్లో నెంబర్ 1 ఏపీ
వ్యవసాయం లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ-క్రాప్ అమలు చేసిన జగన్ సర్కార్ అపూర్వ ఫలితాలను సాధించింది.
Date : 31-08-2022 - 12:17 IST -
Actor Brahmaji Viral: నెటిజన్‌కు నటుడు బ్రహ్మాజీ హెచ్చరిక.. వైరల్ అవుతున్న ట్వీట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తాజాగా చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలో ‘వాట్స్ హ్యాపెనింగ్’ (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. అది చూసిన ఓ అభిమాని ‘ఏం లేదు అంకుల్’ అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ ‘
Date : 31-08-2022 - 12:03 IST