HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Resizeimagesize (1280 X 720) 11zon (1)

    Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

    తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.

    Date : 29-01-2023 - 9:14 IST
  • Gun

    America : అమెరికాలో వ‌రుస కాల్పుల ఘ‌ట‌న‌లు.. ఒక్క నెల‌లో ఆరు సార్లు..!

    అమెరికాలో వ‌రుస కాల్పుల ఘ‌ట‌న‌లు అక్క‌డి ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో జ‌రిగిన‌

    Date : 29-01-2023 - 8:40 IST
  • Vatti Vasantha Kumar

    Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

    మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (Former minister Vatti Vasantha Kumar) కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు వసంత కుమార్.

    Date : 29-01-2023 - 7:18 IST
  • Philippines

    Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు

    వాయువ్య ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో శనివారం రాత్రి సంభవించిన భూకంపం (Earthquake) సంభవించింది. ఇది భారీ విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.టిఆర్‌టి వరల్డ్ ప్రకారం.. భూకంపంలో ఏడుగురు మరణించారు.

    Date : 29-01-2023 - 7:07 IST
  • jets crash

    2 IAF fighter jets crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు

    మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు (2 IAF fighter jets) కుప్పకూలాయి. గ్వాలియర్‌లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు.. మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

    Date : 28-01-2023 - 11:51 IST
  • Jharkhand

    Fierce fire in Dhanbad:​ ధన్​బాద్​లో అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి.. మృతుల్లో వైద్య దంపతులు కూడా

    ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు.

    Date : 28-01-2023 - 10:20 IST
  • KTR

    Amshala Swamy Passes Away: ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్‌ దిగ్భ్రాంతి

    నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌‌తో బాధపడుతున్న స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. స్వామి (Amshala Swamy) మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ (IT Minister KTR) తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంశాల స్వామి మృతిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

    Date : 28-01-2023 - 9:35 IST
  • Deaths

    Chennai : చెన్నైలో విషాదం.. భ‌వ‌నం గోడ కూలి టెక్కీ మృతి

    చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. కూల్చివేస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం గోడ పడటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మృతురాలు మధురైకి చెందిన పద్మప్రియగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రియ తన స్నేహితురాలితో కలిసి థౌజండ్ లైట్స్ మెట్రో స్టేషన్ నుంచి తన ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెపై గోడ పడడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్

    Date : 28-01-2023 - 8:57 IST
  • Taraka Ratna Imresizer

    Taraka Ratna : మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు ఆసుప‌త్రికి తార‌క‌ర‌త్న

    యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొన్న నంద‌మూరి తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురైయ్యారు. అయితే కుప్పం పీఈఎస్ ఆసుప‌త్రిలో

    Date : 28-01-2023 - 7:47 IST
  • Crime

    Hyderabad : సైబ‌రాబాద్‌లో వ్య‌భిచార ముఠాగుట్టు ర‌ట్టు.. 8 మంది అరెస్ట్‌

    వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మ‌హిళ‌ల‌ను

    Date : 28-01-2023 - 7:36 IST
  • Gold- Silver Price

    Gold, Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

    దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శనివారం భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరి 28న హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,270గా నమోదైంది.

    Date : 28-01-2023 - 7:10 IST
  • 97375396

    China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

    భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా..

    Date : 27-01-2023 - 9:38 IST
  • Taraka Ratna

    Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

    టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర "యువగళం" లో మొదటి రోజే అనూహ్య సంఘటన జరిగింది.

    Date : 27-01-2023 - 8:23 IST
  • Whatsapp Image 2023 01 27 At 20.15.53

    HR Job: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెఆర్ ఉద్యోగం ఊడింది!

    ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఉద్యోగాలు ఊడుతుండటం తెలిసిందే. టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి భారీస్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి.

    Date : 27-01-2023 - 8:19 IST
  • Vande Bharat Express Dharwad Hubballi Bengaluru

    Budget 2023: బడ్జెట్ లో వందే భారత్ రైళ్ల కేటాయింపు.. ఎవరికి లాభం?

    ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది.

    Date : 27-01-2023 - 7:56 IST
  • KCR Strategy

    BRS Parliamentary Meeting: 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం!

    తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఖమ్మం సభ తర్వాత దూకుడు పెంచారు.

    Date : 27-01-2023 - 1:05 IST
  • Dubbing Artist Passes Away

    Dubbing Artist Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. . ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి

    టాలీవుడ్‌లో ఒకదాని తర్వాత మరొకటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అలనాటి నటి జమున మరణించిందని వార్త విన్న కొన్ని గంటలు కూడా గడవకముందే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి (Dubbing Artist Srinivasa Murthy) చెన్నైలో కన్నుమూశారు.

    Date : 27-01-2023 - 12:37 IST
  • Gurunath

    Revanth Reddy: రేవంత్ రెడ్డితో గురునాథ్ రెడ్డి భేటీ

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

    Date : 27-01-2023 - 12:08 IST
  • Road Accident

    Road Accident: పెళ్లి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు మృతి

    ఏపీలోని పల్నాడు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.

    Date : 27-01-2023 - 10:19 IST
  • vishnu priya

    Anchor Mother Passed Away: స్టార్‌ యాంకర్‌ ఇంట తీవ్ర విషాదం

    స్టార్‌ యాంకర్‌ విష్ణుప్రియ (Anchor Vishnu Priya) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణుప్రియనే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.

    Date : 27-01-2023 - 10:05 IST
← 1 … 834 835 836 837 838 … 1,247 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd