HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Did Rahul Commit A Crime More Than The Leaders Of Telugu States..

    Rahul Gandhi: అదానీ షెల్ కంపెనీల్లో ఉన్న బినామీ ఆస్తులు ఎవరివి, బీజేపీ సమాధానం చెప్పాల్సిందే!

    కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దూకుడు పెంచారు. అదానీ అంశంపై మరోసారి బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోందన్న బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20వేలకోట్ల బినామీ ఆస్తులు ఎవరికి ఉన్నాయో ముందుగా బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. #WATCH | Delhi: Congress leader Rahul Gandhi answers on BJP allegations of "Congress pressurising judiciary" and […]

    Date : 04-04-2023 - 11:09 IST
  • Manohar

    Goa : గోవా కొత్త విమానాశ్రయానికి మాజీ సీఎం మనోహర్ పారికర్ పేరు. ‘మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం’

    గోవాలో (Goa) కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి గోవా మాజీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టారు. ఇప్పుడు గోవా కొత్త విమానాశ్రయం పేరు ‘మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం’. ఈ ఏడాది జనవరి నెలలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో గోవాలోని గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పేరు పెట్టాలన్న ప్రతిపాద

    Date : 04-04-2023 - 10:57 IST
  • Indigo

    IndiGo : ఇండిగో ఫ్లైట్‎కు తృటిలో తప్పిన ప్రమాదం, శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్

    బెంగుళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈవిమానం బెంగళూరు నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. విమానంలో(6E897)లో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కా

    Date : 04-04-2023 - 9:55 IST
  • Mexico Bus Crash

    Bus Overturned: హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు బోల్తా.. 11 మందికి గాయాలు

    ఏలూరు జిల్లా దెందులూరు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తుండగా బస్సు బోల్తా (Bus Overturned) పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.

    Date : 04-04-2023 - 9:49 IST
  • Viral Video

    Stray Dogs: స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెంటాడిన వీధికుక్కలు, ముగ్గురికి తీవ్రగాయాలు

    ఈ మధ్య కుక్కల బెడద (stray dogs) ఎక్కువైంది. మొన్న హైదరాబాద్ లో వీధికుక్కలు బాలుడిని చంపిన ఘటన తెలిసిందే. తాజాగా ఒడిశాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బెర్హంపూర్ నగరంలో స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించాయి. కుక్కలు వేగంగా దూసుకురావడంతో భయపడిన మహిళ స్కూటీ రైడర్ బ్యాలెన్స్ కోల్పోయింది. వేగంగా వచ్చిన స్కూటీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో మ

    Date : 04-04-2023 - 9:45 IST
  • 123

    Wanted Gangster Arrested: ఢిల్లీ పోలీసుల భారీ విజయం, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‎స్టర్ మెక్సికోలో అరెస్ట్.

    ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో (Wanted Gangster Arrested) ఒకరైన దీపక్ బాక్సర్‌ను మెక్సికోలో అరెస్టు చేశారు. ఈ వారంలో భారత్‌కు తీసుకురానున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) సహాయంతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం మెక్సికోలో బాక్సర్‌ను పట్టుకుంది. భారతదేశం వెలుపల గ్యాంగ్‌స్టర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. దీపక్ బాక్సర్ ఆగస్టు 2022లో హత్

    Date : 04-04-2023 - 9:32 IST
  • Enforcement Directorate

    Enforcement Directorate: 374 మందిని అరెస్టు చేసిన ఈడీ.. గత ఐదేళ్లలో 3497 కేసులు నమోదు..!

    దేశంలో అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.

    Date : 04-04-2023 - 7:50 IST
  • GHMC

    GHMC Mayor : జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన హైద‌రాబాద్ మేయ‌ర్

    న‌గ‌రంలోని చార్మినార్‌ చుడీబజార్‌ జంతు సంరక్షణ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    Date : 04-04-2023 - 6:44 IST
  • Madhya Pradesh

    Madhya Pradesh : రూ. 49 పెట్టుబ‌డి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడైన వ్య‌క్తి.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

    రాత్రికి రాత్రే ఓ వ్య‌క్తి కోటీశ్వ‌రుడైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చింది. బ‌ర్వానీ జిల్లాకు చెందిన ఓ డ్రైవ‌ర్ ఆన్‌లైన్

    Date : 04-04-2023 - 6:36 IST
  • Twitter Logo

    Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మార్పు.. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ.. నెటిజన్లు షాక్..!

    ట్విట్టర్‌ (Twitter)లో మరో భారీ మార్పు చోటు చేసుకుంది. ఈసారి ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో (Twitter Logo)నే మార్చేశాడు. అదేమిటంటే.. ఇప్పుడు ట్విట్టర్ నుంచి నీలి పక్షి కనిపించకుండా పోయింది.

    Date : 04-04-2023 - 6:24 IST
  • Shri Vardhaman Mahavir Jayanti 2023

    Mahavir Jayanti 2023: శ్రీ వర్ధమాన్ మహావీర్ జయంతి – 2023

    మహావీర్ జయంతి అనేది జైనమతం యొక్క ఇరవై నాల్గవ మరియు చివరి తీర్థంకరుడైన లార్డ్ మహావీర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జైనులు జరుపుకునే..

    Date : 04-04-2023 - 6:10 IST
  • Csk Record 2023 Ipl 6th Match On Lsg

    CSK vs LSG: చెపాక్ లో చెన్నై చెడుగుడు.. లక్నో పై విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. సొంత గడ్డపై అదరగొట్టిన ధోనీ టీమ్ లక్నో సూపర్ కింగ్స్ ను ఓడించింది. బ్యాటింగ్ లో రుతురాజ్ మెరుపులు,

    Date : 03-04-2023 - 11:45 IST
  • Chile Earthquake

    Earthquake: రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం.. ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైన జనం?

    తాజాగా రష్యా తూర్పు తీరంలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా రష్యా ప్రజలు

    Date : 03-04-2023 - 4:01 IST
  • Encounter

    Jharkhand : ఛత్రాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌, ఐదుగురు మావోయిస్టులు మృతి.!

    జార్ఖండ్‌లోని (Jharkhand) చత్రా జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, సీపీఐ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. సిఆర్‌పిఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఎపి, ఐఆర్‌బితో పాటు పాలము, చత్ర జిల్లా బలగాలు ఆపరేషన్‌లో భారీగా  మొహరించాయి. Five Naxals killed in an encounter in Chatra. Two of them were carrying rewards of Rs 25 lakhs each, two were carrying rewards […]

    Date : 03-04-2023 - 12:01 IST
  • Ayodhya Boy Rishi Singh As Indian Idol 13 Winner.. Do You Know The Prize..

    Indian Idol 13 Winner: ఇండియన్ ఐడల్ 13 విన్నర్ గా ఆయోధ్య కుర్రాడు రిషి సింగ్.. బహుమతి ఎంతో తెలుసా?

    ప్రముఖ సోనీ చానల్ నిర్వహించిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు.

    Date : 03-04-2023 - 11:28 IST
  • Sasaram

    Bihar Violence: ససారంలో ఉద్రిక్త పరిస్థితులు, ఓ ఇంట్లో పేలిన బాంబు, నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

    బీహార్ లో (Bihar Violence) హింసాకాండ కొనసాగుతోంది. రోహ్తాస్ జిల్లా ససారంలో, శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన వివాదంతో హింస తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం తెల్లవారుజామున ససారంలో మళ్లీ భారీ పేలుడు శబ్ధం వినిపించింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ససారం సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచి తోలాలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం ఎస్‌ఎస్‌బీ జవాన్లను ఇక్కడికి చేరుకున్

    Date : 03-04-2023 - 10:19 IST
  • Kozikod

    Kozhikode Terror Angle : కోజికోడ్ రైలు ఘటన ఉగ్రవాదుల పన్నాగమా? కొనసాగుతోన్న దర్యాప్తు!!

    కేరళలోని కోజికోడ్‌లో (Kozhikode Terror Angle) నిన్న రాత్రి ఓ విషాదకర ఘటన కేసు వెలుగులోకి వచ్చింది. అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి ఇతర ప్రయాణికులపై పెట్రోలు పోసి ఒక వ్యక్తి నిప్పంటించడంతో భయానక వాతావరణం నెలకొంది. కదులుతున్న రైలులో మంటలు చెలరేగి ముగ్గురు మరణించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే రైల్వే ట్రాక్‌పై ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఆదివ

    Date : 03-04-2023 - 9:42 IST
  • Kerala Train

    Kerala Train: కేరళలో కదులుతున్న రైలులో మహిళకు నిప్పంటించిన ఓ వ్యక్తి, ముగ్గురు మృతి,

    కేరళలో(Kerala Train) దారుణం జరిగింది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం కదులుతున్న రైలులో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పక్కన ఉన్నవారు రైలులో నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎనిమిది మంది తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చగా, మరో ముగ్గురు స్వల్ప కాలిన గాయాలతో కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొంద

    Date : 03-04-2023 - 6:19 IST
  • Kerala Train

    Kerala Train: కేరళలో దారుణం. రైలులో మహిళకు నిప్పంటించిన ఓ వ్యక్తి, కాపాడేందుకు ప్రయత్నించిన 8మంది తీవ్రగాయాలు

    కేరళలో దారుణం జరిగింది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం కదులుతున్న రైలులో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

    Date : 03-04-2023 - 12:31 IST
  • Rcb

    RCB Wins: విజయంతో బెంగుళూరు వేట షురూ… సెంటిమెంట్ కొనసాగించిన ముంబై

    ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కి ఒక అలవాటు ఉంది. తొలి మ్యాచ్ ఓడిపోవడం ఆ జట్టుకు సంప్రదాయం.

    Date : 02-04-2023 - 11:09 IST
← 1 … 805 806 807 808 809 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd