Goa : గోవా కొత్త విమానాశ్రయానికి మాజీ సీఎం మనోహర్ పారికర్ పేరు. ‘మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం’
- Author : hashtagu
Date : 04-04-2023 - 10:57 IST
Published By : Hashtagu Telugu Desk
గోవాలో (Goa) కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి గోవా మాజీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టారు. ఇప్పుడు గోవా కొత్త విమానాశ్రయం పేరు ‘మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం’. ఈ ఏడాది జనవరి నెలలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో గోవాలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
Goa government instructs GMR Goa International Airport Limited (GGIAL) to strictly use name of its new facility at Mopa as 'Manohar International Airport', without any prefix or suffix
— Press Trust of India (@PTI_News) April 4, 2023