Speed News
-
DGCA Orders: విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం, ఇకపై ఈ రూల్స్ పాటించాల్సిందే!
డీజీసీఏ టేకాఫ్‌కు ముందు అనేక కీలక సాంకేతిక తనిఖీలను నిర్వహించాలని ఆదేశించింది. డీజీసీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. టేకాఫ్‌కు ముందు ఇంధన పరామితుల పర్యవేక్షణ, సంబంధిత వ్యవస్థల తనిఖీ జరుగుతుంది.
Date : 13-06-2025 - 7:10 IST -
Honeymoon Murder : వెలుగులోకి సంచలన విషయాలు.. మరో మహిళ హత్యకు ప్లాన్
Honeymoon Murder : మేఘాలయలోని హనీమూన్ ట్రిప్‌ను అమానుష హత్యకు వేదికగా మార్చిన ఘటనలో ఆ కేసు మలుపులు మరింత విషాదంగా మారుతున్నాయి.
Date : 13-06-2025 - 2:05 IST -
Netanyahu : మరోసారి మేం బాధితులం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం
Netanyahu : ఇజ్రాయెల్ నిర్వహించిన తాజా సైనిక చర్యలతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.
Date : 13-06-2025 - 1:41 IST -
Love Marriage : మారరా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని 40 మందికి గుండు.. పెద్ద కర్మ నిర్వహించి..
Love Marriage : ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ ప్రేమ వివాహం పట్ల స్థానిక గ్రామస్తులు తీసుకున్న తీరుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 13-06-2025 - 12:45 IST -
BREAKING : పాతబస్తీ మెట్రో పనులకు బ్రేక్.. పనులు నిలిపివేయాలన్న హైకోర్టు
BREAKING : హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Date : 13-06-2025 - 12:38 IST -
Wimbledon Prize Money: వింబుల్డన్ ప్రైజ్‌మనీ రికార్డు స్థాయిలో పెంపు!
ఈ సంవత్సరం పురుషులు, మహిళల సింగిల్స్ ఛాంపియన్లకు రికార్డు స్థాయిలో 3 మిలియన్ పౌండ్లు (సుమారు 34.89 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఇది నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో అత్యధికం.
Date : 13-06-2025 - 12:08 IST -
Shocking : విమానంలో ఫేక్ పైలట్.. బయటడ్డ అసలు నిజం
Shocking : ఫ్లోరిడాకు చెందిన టిరాన్ అలెగ్జాండర్ అనే వ్యక్తి, విమానయాన రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన మోసం కేసుతో వార్తల్లోకెక్కాడు.
Date : 13-06-2025 - 12:03 IST -
APSRTC : ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి .. ఇద్దరు సీరియస్
APSRTC : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రూరల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందర్నీ కలచివేసింది.
Date : 13-06-2025 - 11:35 IST -
Yadagirigutta: ఇక నుంచి లడ్డు ఫ్రీ.. అంతేకాదు పులిహోర కూడా
Yadagirigutta: తెలంగాణ రాష్ట్రంలో భక్తి పంథాలో ప్రముఖ స్థానం కలిగిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతి రోజూ వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంది.
Date : 13-06-2025 - 11:27 IST -
Plane Crash : మేడే కాల్ అంటే ఏంటి..? ఏ పరిస్థితుల్లో ఈ కాల్ పంపుతారు..?
Plane Crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనలలో ఒకటిగా నిలిచింది.
Date : 13-06-2025 - 11:08 IST -
Israel-Iran: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వౌనంగా హెచ్చరించినా, ఇజ్రాయెల్ తీరులో మార్పు రాలేదు.
Date : 13-06-2025 - 10:50 IST -
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై దర్యాప్తుకు అమెరికా బృందం
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించింది.
Date : 13-06-2025 - 10:27 IST -
Ahmedabad Plane Crash : విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ
Ahmedabad Plane Crash : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి శుక్రవారం చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.
Date : 13-06-2025 - 9:55 IST -
Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ
Transfer of IASs : ఇంధన శాఖకు నవీన్ మిట్టల్, R&R కమిషనర్‌గా శివకుమార్ నాయుడు నియమితులయ్యారు. ఎన్ఎస్ శ్రీధర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల ముఖ్య కార్యదర్శి పదవి అప్పగించారు
Date : 12-06-2025 - 10:15 IST -
Ahmedabad Plane Crash : బ్రతికింది ఇతడొక్కడే..నిజంగా ఇతడు మృత్యుంజయుడే !!
Ahmedabad Plane Crash : "విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు.
Date : 12-06-2025 - 7:32 IST -
Shivaji Bridge Station : పట్టాలు తప్పిన రైలు
Shivaji Bridge Station : ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్ (Shivaji Bridge Station) సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ (Nizamuddin to Ghaziabad) వెళ్లే 64419 రైలు పట్టాలు తప్పింది.
Date : 12-06-2025 - 6:21 IST -
Plane Crash: ఇండియాకు వీడ్కోలు పలికిన జేమీ మీక్.. విమానం క్రాష్ కు ముందు వీడియో పోస్ట్
Plane Crash: లండన్‌కు చెందిన యోగా ప్రేమికుడు జేమీ మీక్, తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని అనుభవాలతో భారత పర్యటనను ముగించుకున్నాడు. గుజరాత్‌లోని ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, రంగులు, రుచులు అన్నీ కలిసిన ఈ ప్రయాణం ఆయన హృదయంలో చెరగని ముద్ర వేసింది.
Date : 12-06-2025 - 5:56 IST -
242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్రమాదంలో 242 మంది మృతి
ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని అసోసియేషన్ ప్రెస్ (ఏపీ) అనే అంతర్జాతీయ సంస్థకు చెప్పారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విమానంలో సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు.
Date : 12-06-2025 - 5:55 IST -
Rohit Sharma: ఇది నిజంగా కలవరపెట్టే వార్త.. విమాన ఘటనపై రోహిత్ శర్మ ఎమోషనల్!
అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. ఈ సంఘటనపై భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య చేతులు జోడించి భావోద్వేగంతో స్పందించాడు.
Date : 12-06-2025 - 5:46 IST -
Former Gujarat CM Vijay Rupani: కుప్పకూలిన విమానం.. గుజరాత్ మాజీ సీఎం పరిస్థితి ఎలా ఉంది?
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతోంది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది.
Date : 12-06-2025 - 5:25 IST