HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Veligonda

    Andhra Pradesh : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంకు ముహుర్తం ఖ‌రారు

    వ‌చ్చే నెల (అక్టోబర్‌)లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

    Date : 19-09-2023 - 9:50 IST
  • Hyderabad

    Hyderabad: శరవేగంగా పాతబస్తీ రోడ్డు విస్తరణ పనులు

    హైదరాబాద్ లో సమస్య ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ట్రాఫిక్ సమస్య అని చెప్పవచ్చు. గతంలో రోడ్ల పరిసర ప్రాంతాలు కబ్జాకు గురి కావడంతో రోడ్ల విస్తరణకు సమస్యలు తలెత్తాయి

    Date : 19-09-2023 - 6:48 IST
  • Rahul Gandhi

    Rahul Gnadhi: మోడీ తెలంగాణ ద్రోహి: రాహుల్ గాంధీ

    పార్లమెంటులో ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అగౌరవ పరిచేవిధంగా వ్యవహరించారని అన్నారు.

    Date : 19-09-2023 - 6:32 IST
  • Dk Aruna

    TBJP: మహిళా రిజర్వేషన్ పట్ల టీబీజేపీ మహిళా నేతలు హర్షం

    ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని తెలంగాణ బీజేపీ మహిళా నేతలు స్వాగతించారు.

    Date : 19-09-2023 - 6:21 IST
  • Anushka

    Anushka: బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్న అనుష్క

    ఈ బ్యూటీ తన బరువు తగ్గే సమస్యల కారణంగా సినిమాలకు సైన్ చేయడం లేదు.

    Date : 19-09-2023 - 6:06 IST
  • Laila Rao Investment Fraud

    Laila Rao Investment Fraud: లైలారావు’ నయా మోసం.. మహిళలే టార్గెట్

    ఫేస్‌బుక్‌ పేజీ, టెలిగ్రామ్‌ ఖాతా ద్వారా 'లైలారావు' పేరుతో భారీ మోసాలకు పాల్పడుతుంది ఓ గ్యాంగ్. పలు ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు.

    Date : 19-09-2023 - 5:32 IST
  • Anantnag Encounter The End

    Anantnag Encounter – The End : వారం తర్వాత ముగిసిన ‘అనంత్ నాగ్’ ఎన్ కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు హతం

    Anantnag Encounter - The End : క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో వారం రోజులుగా (గత బుధవారం నుంచి) జరుగుతున్న ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ఇవాళ ముగిసింది.

    Date : 19-09-2023 - 5:29 IST
  • Jail

    Jailed For Coughing : దగ్గుతూ తిరిగాడని వ్యక్తికి జైలుశిక్ష!

    Jailed For Coughing : కరోనా సోకినా అతడు సీరియస్ గా తీసుకోలేదు.

    Date : 19-09-2023 - 4:34 IST
  • Ganesh Idol

    Food Poison: వినాయక చవితి ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత

    ఆలయంలో పంచిన ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

    Date : 19-09-2023 - 3:46 IST
  • Women Reservation Bill

    Women Reservation Bill: లోక్‌సభలో పెరగనున్న మహిళా ఎంపీల సంఖ్య @181

    మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొత్తానికి ఆమోదముద్ర పడింది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ఈ రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు

    Date : 19-09-2023 - 3:11 IST
  • Noodles

    Noodles: నూడుల్స్ తినేవారికి గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి 10 రూపాయల నెస్లే ఇండియా నూడుల్స్ ప్యాక్..!

    ప్రసిద్ధి చెందిన నెస్లే ఇండియా నూడుల్స్ (Noodles) బ్రాండ్ మ్యాగీ రూ.10 ప్యాక్‌లో తిరిగి వస్తోంది.

    Date : 19-09-2023 - 2:34 IST
  • New Zealand World Cup Jersey

    New Zealand World Cup Jersey : వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ కొత్త జెర్సీ.. 29న హైదరాబాద్ లో కివీస్ మ్యాచ్

    New Zealand World Cup Jersey : వచ్చే నెల (అక్టోబరు) 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్‌ టీమ్ కొత్త జెర్సీని విడుదల చేసింది.

    Date : 19-09-2023 - 2:26 IST
  • Delimitation

    India Vs Canada : కెనడా దౌత్యవేత్తను బహిష్కరించిన భారత్.. ఐదురోజుల్లోగా వెళ్లిపోవాలని ఆర్డర్

    India Vs Canada : భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

    Date : 19-09-2023 - 12:18 IST
  • Parliament New Building Named As Parliament House Of India

    Delhi : కొత్త పార్లమెంట్ కు ఏ పేరు పెట్టారు..పాత పార్లమెంట్ ను ఏంచేయబోతున్నారు..?

    అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందించనుంది. పాత పార్లమెంట్ భవనానికి సోమవారం సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే

    Date : 19-09-2023 - 11:59 IST
  • KT Rama Rao

    KTR: ఎన్నో త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడింది: మంత్రి కేటీఆర్

    ‘తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు

    Date : 19-09-2023 - 11:42 IST
  • New Parliament

    New Parliament : కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టే వేళ.. ఎంపీలకు ఇచ్చే కిట్ లో ఏమున్నాయో తెలుసా ?

    New Parliament : కొత్త పార్లమెంటు భవనంలో ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్ సభ సమావేశం, 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

    Date : 19-09-2023 - 11:01 IST
  • Women's Reservation Bill

    Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడం ఫై జనసేనధినేత హర్షం

    చట్టసభల్లో మహిళా మణుల ప్రాతినిధ్యం పెంచాలని చూడడం చాల సంతోషంగా ఉందన్నారు. వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని , ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం

    Date : 19-09-2023 - 10:57 IST
  • Parliament

    New Parliament : ఇకపై కొత్త భవనమే భారత పార్లమెంటు.. కేంద్ర సర్కారు గెజిట్

    New Parliament :  కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేసింది.

    Date : 19-09-2023 - 9:51 IST
  • Fighter Jet

    665 Crores – Fighter Jet Missing : 665 కోట్ల యుద్ధ విమానం మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని ప్రజలకు పిలుపు

    665 Crores - Fighter Jet Missing : అమెరికా సైన్యానికి చెందిన దాదాపు రూ.665 కోట్లు విలువ చేసే ఎఫ్ 35  ఫైటర్ జెట్ మిస్ అయింది.

    Date : 19-09-2023 - 9:34 IST
  • Income Tax Refund

    ITR Filing: కంపెనీల ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు తేదీ పొడిగింపు.. చివరి తేదీ ఇదే..!

    ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు (ITR Filing) తేదీని పొడిగించింది. అయితే, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాదు.

    Date : 19-09-2023 - 9:25 IST
← 1 … 632 633 634 635 636 … 1,248 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd