HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Crocodile Found In An Open Drain In Hyderabad

Hyderabad : హైదరాబాద్‌లోని ఓపెన్ డ్రెయిన్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మొసలి ..భ‌యాందోళ‌న‌లో స్థానికులు

హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంలో ఓపెన్ డ్రైన్ నుంచి మొసలి పిల్ల బయటపడింది. న‌గ‌రం

  • Author : Prasad Date : 28-09-2023 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crocodile
Crocodile

హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంలో ఓపెన్ డ్రైన్ నుంచి మొసలి పిల్ల బయటపడింది. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలోని డ్రెయిన్ నుంచి మొస‌లి పిల్ల‌ బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుండపోతగా కురుస్తున్నవ‌ర్షంలో డ్రెయిన్ నుంచి ఒక్క‌సారిగా మొస‌లి పిల్ల బ‌య‌ట‌కు రావ‌డంతో స్థానికులు ఒక్క‌సారిగా ఉలిక్క‌ప‌డ్డారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అటవీ శాఖాధికారులను అప్రమత్తం చేశారు. డ్రెయిన్‌పై వంతెన నిర్మిస్తున్న స్థలంలో సరీసృపాలు కనిపించాయి. వరద నీటిలో ఒడ్డుకు కొట్టుకువ‌చ్చిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మొసలిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్ర‌జ‌లు గుమిగూడారు. నాలుగు గంటలపాటు శ్రమించిన అటవీశాఖ, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) బృందాలు, పోలీసుల సాయంతో మొసలిని పట్టుకున్నారు. అనంతరం మొస‌లిని నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crocodile
  • hyderabad
  • Open drain
  • rains
  • telangana

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

Latest News

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd