Speed News
-
Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం
Free Bus Journey : ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు.
Date : 07-02-2024 - 12:39 IST -
New Name & Symbol : శరద్ పవార్ పార్టీకి కొత్త పేరు, కొత్త గుర్తు ఇవేనట
New Name & Symbol : గడియారం గుర్తు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) పేరు.. రెండింటినీ శరద్ పవార్ కోల్పోయారు.
Date : 07-02-2024 - 12:04 IST -
Israel Vs Gaza : ఇజ్రాయెలీ బందీలను వదలాలంటే.. ఆ ఒక్కదానికి ఒప్పుకోండి : హమాస్
Israel Vs Gaza : అక్టోబరు 7 నుంచి తమ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన విడుదల చేసింది.
Date : 07-02-2024 - 11:32 IST -
Boat From Kuwait: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద బోట్.. ముగ్గురు అరెస్ట్..!
ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం అరేబియా సముద్రంలో గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవ (Boat From Kuwait)లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.
Date : 07-02-2024 - 10:50 IST -
RLD – BJP : ‘ఇండియా’కు మరో షాక్.. బీజేపీతో చెయ్యి కలిపిన ఆ పార్టీ !
RLD - BJP : ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
Date : 07-02-2024 - 10:47 IST -
Medak: మెదక్ పార్లమెంట్ బరిలో మైనంపల్లి హనుమంత రావు, హరీశ్ రావును ఢీకొనేనా?
Medak: మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కి బలమయిన అభ్యర్థి లేకపోవటంతో మైనంపల్లి హనుమంత రావు లోక్‌సభ టిక్కెట్‌పై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది.మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్
Date : 07-02-2024 - 9:29 IST -
UPI Transactions: యూపీఐ చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు.. కారణం చెప్పిన NPCI..!
యూపీఐ వినియోగదారులు కొన్నిసార్లు నగదు చెల్లింపులు (UPI Transactions) చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Date : 07-02-2024 - 9:28 IST -
Jobs: జర్మనీలో నర్సింగ్ విదేశీ ఉద్యోగ నియామకాలపై అవగాహన
Jobs: జర్మనీలో నర్సింగ్ విదేశీ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి టామ్ కాం ద్వారా ఈ నెల 7న ఉదయం 10-30 గంటలకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ద్వారా రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమ
Date : 07-02-2024 - 9:21 IST -
Rachakonda CP: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు- రాచకొండ సిపి సుధీర్ బాబు
Rachakonda CP: బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పో
Date : 07-02-2024 - 9:13 IST -
Rose Day : నేడే రోజ్ డే.. గులాబీల రంగులకు అర్థాలే వేరులే !
Rose Day : నేడే రోజ్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.
Date : 07-02-2024 - 9:06 IST -
Chanda Kochhar: బ్యాంక్ లోన్ కేసు.. చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట
ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) చందా కొచ్చర్ (Chanda Kochhar)ను సిబిఐ అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు మంగళవారం ప్రకటించింది.
Date : 07-02-2024 - 8:50 IST -
Employment Exchange 2024: తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్.. రిజిస్ట్రేషన్ ఇలా
Employment Exchange 2024 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లపై సమాచారాన్ని అందించడానికి 2024 సంవత్సరానికిగానూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
Date : 07-02-2024 - 8:36 IST -
Weather Report : సుర్రు షురూ..పెరిగిన ఉక్కపోత.. 35 డిగ్రీలు దాటిన టెంపరేచర్
Weather Report : మే నెల రాకముందే ఎండ సెగ మొదలైంది.
Date : 07-02-2024 - 8:06 IST -
CM Jagan – Vujicic : సీఎం జగన్‌పై నిక్ వుజిసిక్ ప్రశంసలు.. ఎవరీ వుజిసిక్ ?
CM Jagan - Vujicic : నిక్ వుజిసిక్.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్.
Date : 07-02-2024 - 7:42 IST -
Telangana: ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్
Telangana: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన
Date : 07-02-2024 - 12:53 IST -
BRS Ex mp: 2 లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో సరిపెట్టారు
BRS Ex mp: అధికారంలోకి రాగానే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోదండరాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 గ్రూప్ -1 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిందని …ఈనెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో (ఒక లక్ష 99940 )ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పత్ర
Date : 07-02-2024 - 12:45 IST -
Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్
మాదాపూర్‌లోని సమతామూర్తి చిట్‌ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Date : 06-02-2024 - 10:47 IST -
Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
Date : 06-02-2024 - 10:36 IST -
Bachchan Vs Dhankhar : పెద్దల సభలో వాగ్యుద్ధం.. జయాబచ్చన్ వర్సెస్ ధన్‌ఖడ్
Bachchan Vs Dhankhar : రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులను కూర్చోమంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఎగతాళి చేశారు.
Date : 06-02-2024 - 9:58 IST -
Gadala The Leader : నా మార్గం.. నా ఇష్టం.. ప్రజల కోసమే పాలిటిక్స్ : గడల
Gadala The Leader : ‘‘నా మార్గం.. నా ఇష్టం.. ప్రజాసేవ కోసమే నా పొలిటికల్ ఎంట్రీ’’ అని తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ అన్నారు.
Date : 06-02-2024 - 9:05 IST