HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Chandrababu

    Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన

    టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు

    Date : 03-03-2024 - 12:58 IST
  • Ts Model Schools

    TS Model Schools : మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. రూల్స్ తెలుసుకోండి

    TS Model Schools : తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి.

    Date : 03-03-2024 - 12:56 IST
  • Tirumala Temple

    TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీలక నిర్ణయం

    శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక దర్శనం (రూ. 300) టికెట్లను పెంచనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘వీఐపీ, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవల టికెట్లను తగ్గించి ఎస్ఎన్డీ, ఎస్ఈడీ టికెట్ల కోటా పెంచుతాం. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్లపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉండదు. గత న

    Date : 03-03-2024 - 10:18 IST
  • Deadly Heat Wave

    Weather Update : రాష్ట్ర ప్రజలకు అలర్ట్‌.. రానున్న 5 రోజులు జాగ్రత్త.!

    తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని

    Date : 03-03-2024 - 9:58 IST
  • Cm Revanth Most Powerful In

    CM Revanth Reddy : సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి రేవంత్ రెడ్డి

    తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11న విశాఖలో కాంగ్రెస్ నిర్వహించే సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఈనెల 7న గుంటూరులో జరిపే బహిరంగ సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సభలు, సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస

    Date : 03-03-2024 - 9:40 IST
  • District Reorganisation

    5 Percent Reservation : దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు

    5 Percent Reservation : దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

    Date : 03-03-2024 - 8:35 IST
  • Half Day Schools

    Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..

    Half Day Schools : తెలంగాణలో ఎండలు మండుతున్నాయి.

    Date : 03-03-2024 - 8:08 IST
  • Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

    BRS MP: కేసీఆర్ ను కలిసిన ఎంపీ వద్దిరాజు దంపతులు

    BRS MP: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్)ను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛమిచ్చి,శాలువాతో సత్క

    Date : 02-03-2024 - 6:54 IST
  • BJP First List

    BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్ర‌ధాని పోటీ..!

    కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

    Date : 02-03-2024 - 6:36 IST
  • Assembly Polls

    Lok Sabha Elections: లోక్‌స‌భ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌.. ప్ర‌ముఖ కంపెనీల‌కు నోటీసులు

    2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తేదీలు ఇంకా ప్రకటించలేదు. కానీ భారత ప్రభుత్వం దాని కోసం సన్నాహాలు ప్రారంభించింది.

    Date : 02-03-2024 - 5:50 IST
  • NEFT Transactions

    NEFT Transactions: రికార్డును సృష్టించిన NEFT లావాదేవీలు.. ఒక రోజులోనే 4 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు..!

    చెల్లింపు పరిష్కార వ్యవస్థ నెఫ్ట్ (NEFT Transactions) కొత్త రికార్డును సృష్టించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల విజృంభణ మధ్య ఫిబ్రవరి 29న NEFT సిస్టమ్ ద్వారా 4 కోట్లకు పైగా లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి.

    Date : 02-03-2024 - 5:09 IST
  • BJP List

    BJP List: మ‌రికాసేప‌ట్లో బీజేపీ తొలి జాబితా..?

    2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP List) MP అభ్యర్థుల జాబితా ఈరోజు రావచ్చు. సాయంత్రం 6 గంటలకు ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

    Date : 02-03-2024 - 4:57 IST
  • Hyderabad: హైదరాబాద్ లో మ్యాన్ హోల్ శుభ్రం చేస్తూ ముగ్గురు మృతి

    హైదరాబాద్ లోని మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతులు ఎం శ్రీనివాస్, 40, వి. హన్మంత్, 42, ఎం. వెంకటేశ్వర్ రావు, 40. శ్రీనివాస్ అనే పారిశుధ్య కార్మికుడు, మరికొందరు కార్మికులను మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు కంపెనీ నియమించిందని పోలీసులు తెలిపారు. “శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ మ్యాన్‌హోల్ కవర్ తెరిచి

    Date : 02-03-2024 - 3:58 IST
  • Mumbai Terror Attack

    Mumbai Terror Attack : ముంబై పేలుళ్ల సూత్రధారికి పాక్‌లో ఏమైందంటే..

    Mumbai Terror Attack : 2008 సంవత్సరంలో జరిగిన 26/11 ముంబై ఉగ్రవాడి గురించి ఇంకా భారతీయులు ఎవరూ మర్చిపోలేదు.

    Date : 02-03-2024 - 3:55 IST
  • Five Working Days

    Five Working Days : బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలే

    Five Working Days : ఈ ఏడాది జూన్ నుంచే బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది.

    Date : 02-03-2024 - 12:33 IST
  • Gangraped

    Gangraped: విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం.. ఎక్క‌డంటే..?

    జార్ఖండ్ ఉప రాజధాని దుమ్కా నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. భర్తతో కలిసి వేర్వేరు బైక్‌లపై టూర్‌కు వెళ్లిన స్పెయిన్‌ మహిళపై శుక్రవారం అర్థరాత్రి సామూహిక అత్యాచారం (Gangraped) జరిగింది.

    Date : 02-03-2024 - 12:04 IST
  • ISRO Jobs

    Central Bank of India: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో 3 వేల ఉద్యోగాలు..!

    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వేలాది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

    Date : 02-03-2024 - 11:12 IST
  • Gautam Gambhir

    Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే

    Gautam Gambhir : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు.

    Date : 02-03-2024 - 11:00 IST
  • Cm Jagan

    CM Jagan : పేదల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు

    Date : 02-03-2024 - 10:23 IST
  • Crime

    Road Accident: రోడ్డ ప్రమాదంలో సోషల్ మీడియా కన్వీనర్ మృతి

    Road Accident: ఏపీలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాాగా అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయపల్లి వద్ద రాయచోటి-గాలివీడు రహదారి పై ట్రాక్టర్ ను బైక్ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వైయస్సార్సీపి సోషల్ మీడియా అన్నమయ్య జిల్లా కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహితుడు గజపతి గాయపడ్డాడు. భరత్ కుమార్ రెడ్డి ర

    Date : 02-03-2024 - 10:11 IST
← 1 … 454 455 456 457 458 … 1,247 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd