Speed News
-
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో తెలుసా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం (మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది.
Date : 22-03-2024 - 10:40 IST -
Pushpak Viman : ‘పుష్పక విమానం’ ప్రయోగం సక్సెస్.. వీడియో ఇదిగో
Pushpak Viman : మన ఇస్రో మరో ఘనత సాధించింది. పుష్పక్ విమాన్‌ను శుక్రవారం ఉదయం కర్ణాటకలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న చలకెరె రన్‌వే నుంచి సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు.
Date : 22-03-2024 - 10:36 IST -
Delhi Metro: సీఎం అరెస్ట్.. ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం, ఆ స్టేషన్‌లో సాయంత్రం 6 వరకు మెట్రో సర్వీసులు బంద్..!
సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన దృష్ట్యా ఢిల్లీ మెట్రో (Delhi Metro) కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 22-03-2024 - 10:25 IST -
Alla Ramakrishna Reddy : ముందు ఆర్కే తన విజయరేఖ చెక్ చేసుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతన్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Date : 22-03-2024 - 10:16 IST -
Devara : ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' (Devara Movie) మూవీ నుంచి ఓ వీడియో లీకైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 22-03-2024 - 10:00 IST -
Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతు బంధు నిధులు
తెలంగాణ రైతుబంధు (Rythu Bandhu) డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
Date : 22-03-2024 - 9:45 IST -
TDP Third List : ఇవాళే టీడీపీ మూడో లిస్ట్.. ఆ స్థానాల్లో ట్విస్టులు !?
TDP Third List : ఇవాళే టీడీపీ అభ్యర్థుల మూడో లిస్టును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.
Date : 22-03-2024 - 9:36 IST -
MLC Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ
ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.
Date : 22-03-2024 - 9:27 IST -
Raghav Chadha : ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది
ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) గురువారం (మార్చి 21) రాత్రి అరెస్టు చేసింది.
Date : 22-03-2024 - 9:13 IST -
World Water Day 2024 : జలం ఉంటేనే జనం.. ‘బెంగళూరు సంక్షోభం’ నేర్పుతున్నది అదే!
World Water Day 2024 : మార్చి 22.. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం!! నీటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఇది.
Date : 22-03-2024 - 8:48 IST -
KTR: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎనిమిది శాతం గ్రీన్ కవర్‌ను సాధించింది: కేటీఆర్
KTR: తెలంగాణ ప్రజలకు ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపు 10 ఏళ్ల బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ ఎనిమిది శాతం గ్రీన్ కవర్‌ను సాధించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. రాష్ట్రంలోని అడవుల పూర్వ వైభవాన్ని చాటిచెప్పి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేసిన దార్శనికత మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని అన్నారు. బీజేపీ ప్రభ
Date : 21-03-2024 - 10:53 IST -
Health Department: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై కీలక ప్రకటన
Health Department: తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా వివిధ విభాగాల్లో 5,348 ఖాళీలను భర్తీ చేయడాన్ని ప్రకటించింది. MHSRB ఖాళీగా ఉన్న స్థానాలకు ప్రత్యక్ష నియామక ప్రక్రియలను ప్రారంభిస్తుంది, సంబంధిత కార్యదర్శులు, డిపార్ట్‌మెంట్ హెడ్‌ల నుండి స్థానిక కేడర్ వారీ ఖాళీ స్థానాలు, అర్హతలు వంటి అవసరమైన వివరాలను సేకరిస్తుంది.
Date : 21-03-2024 - 10:47 IST -
Hyderabad: 3 నెలల్లో 8.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు
Hyderabad: కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్లు గణనీయంగా పెరిగాయి. నగరంలో 8.3 లక్షల చలాన్లు జారీ చేయబడ్డాయి. డిసెంబర్ 1, 2023 నుండి ఫిబ్రవరి 22, 2024 వరకు వాహనాలపై మొత్తం రూ.8,59,20,025 జరిమానాలు విధించారు. RTI డేటా ప్రకారం, ఈ కాలంలో సుమారు 6.15 లక్షల చలాన్ల పెండింగ్ కేసులు ఉన్నాయి, ఇది హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనల స్థాయిని సూచిస్తుంది. అయితే, పెండింగ్
Date : 21-03-2024 - 10:32 IST -
Delhi Govt: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన.. తేల్చి చెప్పిన స్పీకర్
Delhi Govt: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే జైలు నుంచి ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నడుపుతారని ముందుగా నిర్ణయించినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ గురువారం తెలిపారు. యాదృచ్ఛికంగా స్పీకర్ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి రెండు గంటల తర్వాత ED కేజ్రీవాల్‌ను ఆయన నివాసం న
Date : 21-03-2024 - 10:23 IST -
Kejriwal Arrest : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం
Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
Date : 21-03-2024 - 9:29 IST -
Hyderabad: హైదరాబాద్ లో పార్కింగ్ కోసం మొబైల్ యాప్ సేవలు
Hyderabad: సమగ్ర పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి నగరంలో పార్కింగ్ సవాళ్లను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఇది సమీపంలోని పార్కింగ్ సౌకర్యాలను గుర్తించే లక్ష్యంతో మొబైల్ యాప్ మరియు వెబ్ పోర్టల్‌ను పొందుపరచాలని భావిస్తున్నారు. ఇంకా, ఈ చొరవలో భాగంగా, అదనపు పార్కింగ్ ప్రాంతాలు కేటాయించబడతాయి. ఆదాయాన్ని సంపాదించడానికి ప్రకటనల అవకాశాలు ఉపయోగించబడతాయి. పార్క
Date : 21-03-2024 - 5:31 IST -
Dhoni Steps Down Captain: ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. కొత్త కెప్టెన్‌ని ప్రకటించిన సీఎక్కే..!
IPL 2024కు ఒకరోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ఒకరోజు ముందు ఎంఎస్ ధోని కెప్టెన్సీ (Dhoni Steps Down Captain) నుంచి తప్పుకున్నాడు.
Date : 21-03-2024 - 4:18 IST -
Cyberabad: అక్రమ బెల్ట్ షాపులపై రైడ్.. 197 లీటర్ల మద్యం స్వాధీనం
Cyberabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. మొత్తం ఎనిమిది పోలీస్టేషన్లు పరిధుల్లో సోదాలు చేసిన పోలీసులు… 7.47లక్షల విలువ చేసే 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు మోకిలా, రాజేంద్రనగర్, శామీర్ పేట్, బ
Date : 21-03-2024 - 3:55 IST -
School Fees: ఇబ్రహీంపట్నంలో దారుణం.. ఫీజుల కోసం విద్యార్థులకు దండన
School Fees: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఫీజుల కోసం విద్యార్థులకు దండన విధించింది. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడం లేదంటూ విద్యార్థులపై తమ ప్రతాపం చూపెట్టింది. ఉదయం మంచాల మండలం, యాచారం మండలంలోని పలు గ్రామాల నుంచి విద్యార్థులకు బస్సల్లో పాఠశాలకు తీసుకొచ్చారు. ఆ విద్యార్థుల్లో ఫీజులు చెల్లించని వారిని పార్కింగ్ స్థలంలో ఉన్న బస్సుల్లోనే యాజమాన్యం
Date : 21-03-2024 - 3:46 IST -
SS Rajamouli: దర్శకుడు రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం..!
దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది.
Date : 21-03-2024 - 10:09 IST