Speed News
-
Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’
భారత సైన్యానికి తొలిసారిగా స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది.
Date : 19-06-2024 - 8:14 IST -
Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది.
Date : 19-06-2024 - 7:50 IST -
Pawan Kalyan : చంద్రబాబును సాయం కోరిన పవన్ కళ్యాణ్
తన శాఖలకు సంబంధించి ఏం చేయాలి? ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అన్నదానిపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లుగా సమాచారం
Date : 18-06-2024 - 11:36 IST -
Road Accident: ఐదుగురు మహిళ రైతులను పొట్టన పెట్టుకున్న లారీ
షోలాపూర్‌లోని కరాడ్-పంధర్‌పూర్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మహిళా రైతులు నేలకూలగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Date : 18-06-2024 - 8:42 IST -
Rahul Gandhi : చిన్న స్పర్ధ వచ్చినా సర్కార్ ఢమాల్.. టచ్‌లోనే ఎన్డీయే నేతలు : రాహుల్‌గాంధీ
ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 18-06-2024 - 5:19 IST -
Gemini Mobile App : భారత్‌లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..
గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది.
Date : 18-06-2024 - 4:54 IST -
Kedarnath Accident: కేదార్‌నాథ్ ధామ్‌లో ఘోర ప్రమాదం, శిథిలాల కింద యాత్రికులు
కేదార్‌నాథ్ ధామ్‌లో మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్ నడక మార్గంలో ఉన్న కచ్చా దుకాణం అకస్మాత్తుగా కూలిపోవడంతో చాలా మంది యాత్రికులు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Date : 18-06-2024 - 4:03 IST -
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 18-06-2024 - 3:57 IST -
Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదంలో చిన్నారి మృతి
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆరేళ్ళ స్నేహ మొండల్ సోమవారం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరింది.
Date : 18-06-2024 - 3:37 IST -
Pawan Kalyan : ఛాంబర్ ను కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్
త్యాగానికి మారుపేరు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే అనిపించుకున్న ఈయన..ఇప్పుడు టీడీపీ మంత్రి కోసం తనకోసం కేటాయించిన ఛాంబర్ ను కూడా వదులుకున్నారు
Date : 18-06-2024 - 2:53 IST -
MLC By Poll : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బైపోల్.. జులై 12న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల బైపోల్‌కు రంగం సిద్ధమైంది.
Date : 18-06-2024 - 2:44 IST -
NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
Date : 18-06-2024 - 2:24 IST -
Warning Labels : ‘సోషల్’ యాప్స్‌పైనా వార్నింగ్ లేబుల్స్.. అమెరికా సర్జన్ జనరల్ వివేక్ వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 18-06-2024 - 12:41 IST -
Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Date : 18-06-2024 - 11:15 IST -
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్‌ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?
బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు.
Date : 18-06-2024 - 8:34 IST -
YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది.
Date : 18-06-2024 - 7:44 IST -
Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. మామూలు రికార్డు కాదు ఇది..!
Lockie Ferguson: T20 వరల్డ్ కప్ 2024లో ఈరోజు న్యూజిలాండ్- PNG (పాపువా న్యూ గినియా)తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పీఎన్‌జీని తక్కవ స్కోరుకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ విధంగా రికార్డు చేయలేదు. ఇంతకీ లాకీ ఫెర్గూసన్ ఏ
Date : 17-06-2024 - 11:22 IST -
Rahul Gandhi: వాయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌లలోని లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.
Date : 17-06-2024 - 7:51 IST -
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
Date : 17-06-2024 - 7:02 IST