Speed News
-
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:57 PM, Tue - 18 June 24 -
Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదంలో చిన్నారి మృతి
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఆరేళ్ళ స్నేహ మొండల్ సోమవారం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరింది.
Published Date - 03:37 PM, Tue - 18 June 24 -
Pawan Kalyan : ఛాంబర్ ను కూడా త్యాగం చేసిన పవన్ కళ్యాణ్
త్యాగానికి మారుపేరు పవన్ కళ్యాణ్ అని ఇప్పటికే అనిపించుకున్న ఈయన..ఇప్పుడు టీడీపీ మంత్రి కోసం తనకోసం కేటాయించిన ఛాంబర్ ను కూడా వదులుకున్నారు
Published Date - 02:53 PM, Tue - 18 June 24 -
MLC By Poll : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బైపోల్.. జులై 12న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల బైపోల్‌కు రంగం సిద్ధమైంది.
Published Date - 02:44 PM, Tue - 18 June 24 -
NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
Published Date - 02:24 PM, Tue - 18 June 24 -
Warning Labels : ‘సోషల్’ యాప్స్‌పైనా వార్నింగ్ లేబుల్స్.. అమెరికా సర్జన్ జనరల్ వివేక్ వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:41 PM, Tue - 18 June 24 -
Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 11:15 AM, Tue - 18 June 24 -
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్‌ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Published Date - 09:01 AM, Tue - 18 June 24 -
Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?
బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు.
Published Date - 08:34 AM, Tue - 18 June 24 -
YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది.
Published Date - 07:44 AM, Tue - 18 June 24 -
Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. మామూలు రికార్డు కాదు ఇది..!
Lockie Ferguson: T20 వరల్డ్ కప్ 2024లో ఈరోజు న్యూజిలాండ్- PNG (పాపువా న్యూ గినియా)తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పీఎన్‌జీని తక్కవ స్కోరుకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ విధంగా రికార్డు చేయలేదు. ఇంతకీ లాకీ ఫెర్గూసన్ ఏ
Published Date - 11:22 PM, Mon - 17 June 24 -
Rahul Gandhi: వాయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌లలోని లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.
Published Date - 07:51 PM, Mon - 17 June 24 -
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
Published Date - 07:02 PM, Mon - 17 June 24 -
Glass Bridge : ఇది చైనాలో కాదు.. మన ఇండియాలోదే..!
బీహార్‌కు చెందిన లిట్టి చోఖా రుచి దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది , నేడు ఇది ప్రజల అత్యంత ఇష్టమైన వీధి ఆహారాలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం బీహార్ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం.
Published Date - 01:17 PM, Mon - 17 June 24 -
5 Dead In Train Collision: ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!
5 Dead In Train Collision: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆదివారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం కోల్‌కతా నుంచి వస్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది (5 Dead In Train Collision) మృతి చెందారు. 25-30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందజేస్తూ ఉత్తర రైల్వే అధికారి మాట్లాడుతూ.. సోమవారం ఉదయం న్యూ జల్పాయ్‌గురి సమీపంలో సీల్దాహ్ వెళ్లే క
Published Date - 11:10 AM, Mon - 17 June 24 -
Train Collides: మరో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి..!
Train Collides: బీహార్ నుంచి ఓ విషాద వార్త వచ్చింది. సీమాంచల్‌లో రైలు ప్రమాదం (Train Collides) జరిగింది. సీల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రంగా పాణి- నిజబరీ మధ్య ప్రమాదానికి గురైంది. రైలులోని పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. మాల్దా నుండి సీల్దాకు వెళ్తున్న 1
Published Date - 10:16 AM, Mon - 17 June 24 -
Encounter: మరోసారి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల పరంపర ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలపై దాడి (Encounter) చేశారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రకు ముందు జమ్మూ కాశ్మ
Published Date - 09:04 AM, Mon - 17 June 24 -
BJP Office: కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం వెలుపల ‘బాంబు’.. ఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ బృందం
BJP Office: కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయం (BJP Office) వెలుపల ఆదివారం రాత్రి అనుమానాస్పద బాంబు లాంటి వస్తువు కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతోంది. ఇప్పుడు కార్యాలయం వెలుపల బాంబు పేలుడు వార్తలతో భయాందోళనలు నెలకొన్నాయి. కోల్‌కతా పోలీసు ఉన్న
Published Date - 11:53 PM, Sun - 16 June 24 -
TDP State President: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియామకం
TDP State President: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని (TDP State President) మారుస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ని నియమిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన శ్ర
Published Date - 11:35 PM, Sun - 16 June 24 -
Drug Overdose: ఓవర్ డోస్ డ్రగ్స్ కారణంగా యువకుడు మృతి
హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తున్న యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్‌లైన్ పోలీస్‌స్టేషన్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యువకుడి మృతదేహం నుంచి మందు ఇంజక్షన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 10:02 PM, Sun - 16 June 24