Speed News
-
Jio Data Booster : జియో గుడ్ న్యూస్.. రూ.11కే 10 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్
లార్జ్ ఫైల్స్, సాఫ్ట్వేర్ అప్డేట్లు, పెద్ద వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ ప్లాన్(Jio Data Booster) ఉపయోగకరంగా ఉంటుంది.
Date : 14-11-2024 - 4:02 IST -
Tulsi Gabbard : అమెరికా ఇంటెలీజెన్స్ చీఫ్‌గా తులసి.. ఆమె ఎవరు ?
తులసీ గబార్డ్(Tulsi Gabbard) పశ్చిమాసియా, ఆఫ్రికాల్లోని యుద్ధక్షేత్రాల్లో మూడుసార్లు అమెరికా సైన్యం తరఫున పనిచేశారు.
Date : 14-11-2024 - 3:11 IST -
Amit Shah: ఆర్టికల్ 370 రద్దు పై అమిత్ షా సంచలనం…
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. "ఇందిరా గాంధీ స్వర్గం నుండి తిరిగి వచ్చినా, ఆర్టికల్ 370 పునరుద్ధరించబడదు" అని ఆయన స్పష్టం చేశారు.
Date : 14-11-2024 - 3:11 IST -
Islamic Nation : రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ తీసేస్తారా ? బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం అవుతుందా ?
తాజాగా ఆయన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో(Islamic Nation) సంచలన వాదనలు వినిపించారు.
Date : 14-11-2024 - 1:37 IST -
AP Deputy Speaker : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నిక
స్పీకర్‌గా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు.
Date : 14-11-2024 - 1:17 IST -
Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు
లాటరీ కింగ్‌పై విచారణ జరిపేందుకు తాజాగా ఈడీకి మద్రాస్ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీనివల్లే మరోసారి రైడ్స్(Lottery King) మొదలయ్యాయి.
Date : 14-11-2024 - 1:11 IST -
World Diabetes Day 2024 : డయాబెటిస్ తీవ్రమైతే రక్తనాళాలకు పెద్ద గండం
మన దేశంలో చాలాకాలంగా వినియోగంలో ఉన్న గ్లిప్టిన్లు, మెట్ఫార్మిన్ మందులతో బరువు అంతగా తగ్గదని వైద్య నిపుణులు(World Diabetes Day 2024) అంటున్నారు.
Date : 14-11-2024 - 12:31 IST -
Happy Childrens Day: మన దేశ పిల్లల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి మీకు తెలుసా!
మన దేశంలో జరిగే ముఖ్యమైన వేడుకల్లో బాలల దినోత్సవం ఒకటి. నవంబర్ 14 వచ్చిందంటే, దేశమంతా పిల్లల పండుగను వేడుకల జరుపుకుంటారు. ఈ సందర్భంగా, పిల్లలకు మన దేశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 14-11-2024 - 12:18 IST -
Mahesh Kumar Goud : లగచర్ల దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్
Mahesh Kumar Goud : మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, హైడ్రా ప్రాజెక్ట్, మూసీ నది పునరుజ్జీవనం వంటి అంశాలపై ప్రభుత్వ చర్యలను తప్పు పట్టడం జరుగుతుందన్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలో కూడా అదే విధమైన అనేక శాసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల దాడి వెనుక కుట్ర ఉందని, ఈ కుట్రకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనను అంత సుల
Date : 14-11-2024 - 12:04 IST -
Aravind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అరవింద్ కేజ్రీవాల్
బుధవారం సాయంత్రము, కుటుంబసమేతంగా అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు.
Date : 14-11-2024 - 11:25 IST -
Brazil : బ్రెజిల్ సుప్రీంకోర్టుపై సూసైడ్ ఎటాక్.. భారీ పేలుళ్లు.. ఒకరు మృతి
ఈ పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే బ్రెజిల్(Brazil) అధ్యక్షుడు లులా డిసిల్వా అధికారిక నివాస భవనం కూడా ఉంది.
Date : 14-11-2024 - 8:55 IST -
Ind Beat SA: తిలక్ వర్మ సెంచరీ.. 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
భారత్ తరఫున తిలక్ వర్మ 107 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడు అభిషేక్ శర్మ అద్భుత అర్ధశతకం సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
Date : 14-11-2024 - 1:12 IST -
Food Adulteration: ఆహార పదార్థాల కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి: మేయర్
హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాలలో కల్తీ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
Date : 13-11-2024 - 6:52 IST -
Godaddy study : బ్లాక్ ఫ్రైడే వేళ..చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్న భారతీయలు : గోడాడీ అధ్యయనం
గోడాడీ చేసిన కొత్త పరిశోధన భారతీయ వినియోగదారుల హాలిడే షాపింగ్ ప్రవర్తనలపై పరిజ్ఙానాన్ని అందిస్తుంది. మరియు చిన్న వ్యాపారాల కోసం అవకాశాలను వెల్లడించింది.
Date : 13-11-2024 - 6:29 IST -
Diabetes : రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు బాదంపప్పులు..!
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ నియంత్రణను మెరుగుపరచడానికి మరియు కార్బోహైడ్రేట్-అధికంగా ఉన్న ఆహారంలో బ్లడ్ షుగర్ ప్రభావాన్ని తగ్గించటానికి తోడ్పడుతుంది.
Date : 13-11-2024 - 6:04 IST -
BSNL Direct to Device : బీఎస్ఎన్ఎల్ ‘డైరెక్ట్ టు డివైజ్’ సర్వీసులు షురూ.. ఫైబర్ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానళ్లు
మన దేశంలోనే తొలి శాటిలైట్ టు డివైజ్ సర్వీసు(BSNL Direct to Device) ఇదేనని వెల్లడించింది.
Date : 13-11-2024 - 4:49 IST -
HYDRA : బతుకమ్మకుంటలో ఇండ్ల కూల్చివేతలు ఉండవు : హైడ్రా కమిషనర్
రెండు నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మకుంట ప్రాంతంలో ఉన్న ఇండ్ల కూల్చివేతలు ఉండవని స్పష్టం చేశారు.
Date : 13-11-2024 - 4:41 IST -
Ajit Pawar : అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు.. శరద్ పవార్ ఫొటోలు వాడటంపై ఆగ్రహం
ఈనేపథ్యంలో శరద్ పవార్(Ajit Pawar) ఎన్సీపీ-ఎస్పీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
Date : 13-11-2024 - 3:58 IST -
AP High Court: సోషల్ మీడియా అక్టీవిస్టుల అరెస్ట్ పై హైకోర్టులో వైసీపీ పిల్.. సీరియస్ అయినా హైకోర్టు
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే దానిలో ఏమి తప్పు ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, జడ్జిలను అవమానపర్చే పోస్టులపై కూడా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ హైకోర్టు ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది.
Date : 13-11-2024 - 2:35 IST -
Medical Education : హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య : విద్యార్థులకు ప్రధాని హామీ
దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు.
Date : 13-11-2024 - 2:31 IST