Speed News
-
Fact Check : రూ.5000 నోటును ఆర్బీఐ విడుదల చేసిందా ? నిజం ఏమిటి ?
రూ.5వేల కరెన్సీ నోటుకు(Fact Check) సంబంధించిన ప్రచారంపై ‘న్యూస్‌మీటర్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది.
Published Date - 06:52 PM, Tue - 7 January 25 -
Medaram Jathara : మినీ మేడారం జాతర పనుల పై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Published Date - 06:43 PM, Tue - 7 January 25 -
Delhi Assembly Elections : ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్ ఉంది. 'ఆప్' ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలును హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందింది.
Published Date - 05:33 PM, Tue - 7 January 25 -
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు.
Published Date - 04:46 PM, Tue - 7 January 25 -
What is Bharatpol : ‘భారత్ పోల్’ విడుదల.. రాష్ట్రాల పోలీసు విభాగాలకు గుడ్ న్యూస్
వివిధ కేసుల విషయంలో కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు సంస్థలు పరస్పరం కోఆర్డినేషన్ చేసుకునేందుకు కూడా ఈ పోర్టల్(What is Bharatpol) దోహదం చేయనుంది.
Published Date - 04:45 PM, Tue - 7 January 25 -
Prashant kishore : క్షీణించిన ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం..ఆసుపత్రికి తరలింపు..!
నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ని పట్నాలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నాయి.
Published Date - 03:42 PM, Tue - 7 January 25 -
Formula E Race : ఫార్ములా ఈ కారు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్ దాఖలు
ముందుగా అలర్ట్ అయిన రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
Published Date - 03:09 PM, Tue - 7 January 25 -
Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Published Date - 02:16 PM, Tue - 7 January 25 -
Nampally : బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Published Date - 02:09 PM, Tue - 7 January 25 -
Salman Khans Security: సల్మాన్ ఖాన్ ఇంట్లో ఆ బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. ఎందుకు ?
తన బాడీగార్డుల సంఖ్యను సల్మాన్(Salman Khans Security) చాలావరకు పెంచారు.
Published Date - 02:04 PM, Tue - 7 January 25 -
Harish Rao : కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు: హరీశ్ రావు
కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం.
Published Date - 01:33 PM, Tue - 7 January 25 -
KTR : కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు..!
కేటీఆర్ లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వస్తే.. ఏం చేయాలి అనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Published Date - 01:04 PM, Tue - 7 January 25 -
Hill Stations : బెంగళూరు సమీపంలోని ఈ అందమైన హిల్ స్టేషన్స్ అద్భుతం..!
Hill Stations : మీరు బెంగుళూరులో నివసిస్తుంటే, వారాంతాల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే, నగరం యొక్క సందడి నుండి దూరంగా, ఇక్కడ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్లను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ప్రశాంతంగా గడిపే అవకాశం లభిస్తుంది.
Published Date - 12:52 PM, Tue - 7 January 25 -
Earthquake Alerts : మీ ఫోన్‌కు భూకంపాల అలర్ట్స్ రావాలా ? ఈ సెట్టింగ్స్ చేసుకోండి
ఇప్పుడు పర్సు లేని జేబులు(Earthquake Alerts) కనిపిస్తున్నాయి కానీ.. ఫోన్ లేని చెయ్యి కనిపించడం లేదు.
Published Date - 12:47 PM, Tue - 7 January 25 -
Earthquake : టిబెట్‌ను వణికించిన భూకంపం.. 55 మంది మృతి, 65 మందికి గాయాలు
‘‘పశ్చిమ చైనాలోని పర్వత ప్రాంతంలో బలమైన భూకంపం(Earthquake) సంభవించింది’’ అని ఈ కథనంలో చైనా వార్తా సంస్థ ప్రస్తావించింది.
Published Date - 10:52 AM, Tue - 7 January 25 -
Kakani Govardhan Reddy : లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
Published Date - 10:20 AM, Tue - 7 January 25 -
Cardiac Arrest : క్లాస్‌రూమ్‌లో కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిన 8ఏళ్ల అమ్మాయి
Cardiac Arrest : తేజస్విని అనే ఎనిమిదేళ్ల మూడవ తరగతి విద్యార్థిని అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా తన తరగతి గదిలోనే కుప్పకూలింది.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది.
Published Date - 10:04 AM, Tue - 7 January 25 -
Delhi Polls Schedule : ఇవాళే ఢిల్లీ పోల్స్ షెడ్యూల్.. వచ్చే నెల 10లోగా ఎన్నికలు ?
ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం(Delhi Polls Schedule) ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుందా ? లేదా ? అనేది మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది.
Published Date - 09:45 AM, Tue - 7 January 25 -
Astrology : ఈ రాశివారికి ఈ రోజు ఊహించని ఆస్తి మీకు లభించే అవకాశముంది..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శివ, సిద్ధ యోగం వేళ సింహం, ధనస్సు సహా ఈ 6 రాశులకు కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Published Date - 09:24 AM, Tue - 7 January 25 -
Kamala Certified Trump : డొనాల్డ్ ట్రంప్ గెలుపును సర్టిఫై చేసిన కమల.. ఎందుకు ?
అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉండేవారే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత(Kamala Certified Trump) వహించాలి.
Published Date - 09:21 AM, Tue - 7 January 25