Speed News
-
Ramcharan Interview: నాన్నకు మాటల్లో వివరించలేక..కనీళ్లతో హత్తుకున్న-రామ్ చరణ్!!!
మల్టీస్టారర్ మూవీస్ కు ఇంతకుముందు కంటే ఇప్పుడే క్రేజ్ పెరిగింది. ఇద్దరు స్టార్ హీరోలు...మల్టీ స్టారర్ మూవీ చేస్తే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
Published Date - 12:25 PM, Thu - 21 April 22 -
Hema Commission Report : మాలీవుడ్ లో లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టనంది?
ఆమధ్య మలయాళీ చిత్రసీమలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని దానివల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారంటూ చాలా కథనాలు వెలుగుచూశాయి. దీంతో ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవడానికి 2017లో జస్టిస్ హేమ కమిషన్ ను నియమించింది.
Published Date - 12:02 PM, Thu - 21 April 22 -
Oxidized Jewellery:ఆక్సిడైజ్డ్ నగలు..ఏ దుస్తులపై ధరించాలి..?
నిజానికి అందంగా మలచిన ఏ నగలు వేసుకున్నా యువతులు నుంచి పెద్దవారి వరకు అందంగా కనిపిస్తారు.
Published Date - 11:41 AM, Thu - 21 April 22 -
AkshayKumar: ట్రోలింగ్ బారిన అక్షయ్ కుమార్.. పొగాకు యాడ్ కు గుడ్ బై!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.
Published Date - 11:13 AM, Thu - 21 April 22 -
IPL Dhawal Kulkarni:ముంబై జట్టులోకి ధవల్ కులకర్ణి
ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది.
Published Date - 09:37 AM, Thu - 21 April 22 -
Covid Cases:రోజువారీ కోవిడ్ కేసుల వివరాలు కేంద్రానికి పంపుతున్నాం – కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్
రోజువారీ కోవిడ్ డేటాను కేంద్రానికి సమర్పించడం లేదన్న ఆరోపణలు కేరళ ప్రభుత్వం ఖండించింది.
Published Date - 09:15 AM, Thu - 21 April 22 -
Srisailam Dam:శ్రీశైలం డ్యామ్ కు ముప్పు పొంచి ఉందా? పాండ్యా కమిటీ ఏం చెప్పింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం జలాశయానికి భారీ వరదలు వచ్చాయి.
Published Date - 09:13 AM, Thu - 21 April 22 -
Yediyurappa Airport:శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌కి యడ్యురప్ప పేరు.. ఆమోదం తెలిపిన కర్ణాటక మంత్రివర్గం
శివమొగ్గ విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేరు పెట్టాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది.
Published Date - 09:09 AM, Thu - 21 April 22 -
Prashant Kishor Proposal: “72 గంటల్లో నివేదిక” ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనపై కాంగ్రెస్..!!
ప్రజల విశ్వాసం తిరిగి పొందే విధంగా...కాంగ్రెస్ పార్టీ శరవేగంగా అడుగులు వేస్తోంది.
Published Date - 06:30 AM, Thu - 21 April 22 -
Elephant Viral Video: పెద్ద దుంగను స్తంభంపై నిల్చోబెట్టిన ఏనుగు..వైరల్ వీడియో..!!
జంతువులకు సంబంధించి ఎన్నో ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published Date - 06:00 AM, Thu - 21 April 22 -
BJP leader shot dead: ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చిచంపిన దుండగులు..!!
దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి.
Published Date - 12:10 AM, Thu - 21 April 22 -
ACB App: దిశ యాప్ తరహాలోనే ఏసీబీ కేసులకు యాప్-వైఎస్ జగన్
మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పేరుతో ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 11:34 PM, Wed - 20 April 22 -
Constable Arrested: కానిస్టేబుళ్ల అక్రమాలు…అర్థరాత్రి జంటను బెదిరించి…!!
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. తాజాగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డు, కానిస్టేబుల్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
Published Date - 11:31 PM, Wed - 20 April 22 -
DC vs PBKS Report: చెలరేగిన బౌలర్లు…ఢిల్లీ గ్రాండ్ విక్టరీ
జట్టులో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకి దూరమైనా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ అదరగొట్టింది.
Published Date - 11:16 PM, Wed - 20 April 22 -
Rs 10 Love Letter: నీతో ఉండాలని ఉంది..26 నా పెళ్లి..రూ. 10 నోటు పై ప్రేమ సందేశం వైరల్..!!
సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ గా మారింది. ఏంటా పిక్ అనుకుంటున్నారా..? ఓ ప్రేమ సందేశానికి సంబంధించినది.
Published Date - 10:49 PM, Wed - 20 April 22 -
Kieron Pollard Retires: అంతర్జాతీయ క్రికెట్ కు పొల్లార్డ్ గుడ్ బై
వెస్ట్ ఇండీస్ స్టార్ ఆల్ రౌండర్ , ఆ జట్టు వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ కిరన్ పొల్లార్డ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇంటర్ నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు
Published Date - 10:30 PM, Wed - 20 April 22 -
Jana Sena: వీర మహిళలు సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలకాలి – ‘నాదెండ్ల మనోహర్’
వీర మహిళలు రాజకీయాలతో పాటు సగటు మనిషికి సాయపడేలా పని చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Published Date - 07:33 PM, Wed - 20 April 22 -
Delhi Capitals and Covid: ఢిల్లీ జట్టును వెంటాడుతున్న వైరస్
ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇవాళ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న మ్యాచ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.
Published Date - 07:14 PM, Wed - 20 April 22 -
Watch Video: దళిత యువకుడిపై దాడి.. ఆపై బూట్లు నాకించి!
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో అమానవీయ సంఘటన ఒకటి వెలుగుచూసింది.
Published Date - 05:51 PM, Wed - 20 April 22 -
Crime: రీఛార్జ్ చేయలేదని కుమారుడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
Published Date - 04:33 PM, Wed - 20 April 22