Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Deepika Padukone Sends Love From Cannes 2022

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది.

  • By Hashtag U Updated On - 01:00 PM, Tue - 17 May 22
Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది. మే 16న దీపికా ఫ్రెంచ్ కు చేరుకున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీపికా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తీసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో దీపికా పదుకొనే భాగం అయ్యింది. ఈ సందర్భంగా దీపికా ఓ వీడియోను షేర్ చేసింది. జ్యూరీ డ్యూటీలో ఉన్నప్పుడు తినడం లేదా నిద్రపోవడం మధ్య పెద్ద గందరగోళం ఉంటుందంటూ వీడియోనూ షేర్ చేసింది ఈ బ్యూటీ. కాగా మే 17 నుంచి 28వరకు పదిరోజులపాటు ఈ వేడుక జరగనుంది.

ఈ ప దిరోజులు దీపికా పదుకొణె ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ల్ జ్యూరీ మెంబర్ గా మెరవనుంది. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ కంపెనీ అయిన లూయిస్ విట్టన్ తన సహకారంలో భాగంగా దీపికా ఈ ఏడాది కేన్స్ లో సందడి చేయనుంది. అయితే బాలీవుడ్ నుంచి ప్రతి ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎప్పుడూ ఒక స్టైల్ స్టేట్ మెంట్ ఇస్తారు. అయితే ప్రతి లుక్ ను నెయిల్ చేసిన అతి కొద్దిమందిలో దీపికా ఒకరు. దీపికా గత రెండు సంవత్సరాల నుంచి రెడ్ కార్పెట్ పై సందడి చేస్తున్నారు.

ఇక దీపికాతోపాటు హీనాఖాన్, హెల్లీషా, పూజా హెగ్డే, అదితిరావ్ హైదరీ, తమన్నా భాటియా కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేయనున్నారు. కోవిడ్ పాజిటివ్ కారణంగా అక్షయ్ కుమార్ ఈ ఫెస్టివల్ కు దూరంగా ఉన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

Tags  

  • cannes
  • deepika padukone
  • love from cannes
  • viral

Related News

Offbeat: నేను మీ బాస్‌ను.. నన్ను దయచేసి అలా పిలవద్దు!

Offbeat: నేను మీ బాస్‌ను.. నన్ను దయచేసి అలా పిలవద్దు!

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌లకు మధ్య జరిగే సంభాషణలు నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయించేలా ఉంటాయి.

  • Watch Video: పిడకల గురి.. ఈమెకే సరి!!

    Watch Video: పిడకల గురి.. ఈమెకే సరి!!

  • Bill Gates: బిల్ గేట్స్ ఫస్ట్ రెజ్యూమ్ చూశారా.. 48 ఏళ్ళ క్రితమే ఆ క్రియేటివిటి?

    Bill Gates: బిల్ గేట్స్ ఫస్ట్ రెజ్యూమ్ చూశారా.. 48 ఏళ్ళ క్రితమే ఆ క్రియేటివిటి?

  • Neeraj Chopra: ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే.. అభిమానులతో నీర‌జ్‌చోప్రా ప్రవర్తనకు ఫిదా !

    Neeraj Chopra: ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే.. అభిమానులతో నీర‌జ్‌చోప్రా ప్రవర్తనకు ఫిదా !

  • Ice Pizza: ఐస్ పిజ్జా వైరల్ వీడియో.. తయారీ పద్ధతి వెరైటీ గురూ!!

    Ice Pizza: ఐస్ పిజ్జా వైరల్ వీడియో.. తయారీ పద్ధతి వెరైటీ గురూ!!

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: