Speed News
-
PM Modi : తన తల్లి 100వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి 100వ పుట్టినరోజును వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున తన తల్లిని ఆయన కలుసుకున్నారు. మోడీ తల్లి తన చిన్న కుమారుడు పంకజ్‌తో కలిసి గాంధీనగర్‌లో ఉంటోంది. ప్రధాని మోడీ తన తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో బస చేసిన మోదీ.. పునరాభివృద్ధి చెందిన కాళి
Date : 18-06-2022 - 9:00 IST -
Vastu Tips: స్టడీ రూం విషయంలో ఈ వాస్తు జాగ్రత్తలు పాటిస్తే మీ పిల్లలు తిరుగులేని మేధావులు అవుతారు…!!
ఇంట్లో పిల్లలు చదువుకునేందుకు స్టడీ రూం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ స్థలం జ్ఞానం, విద్యతో ముడిపడి ఉంటుంది.
Date : 18-06-2022 - 9:00 IST -
Agnipath : ఆ స్పూర్తితోనే హైదరాబాద్‌లో హింసాకాండ – ఆర్పీఎఫ్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింసకు పాల్పడిన అగ్నిపథ్ పథకం ఆందోళనకారులు బీహార్, హర్యానాలో జరిగిన హింసాత్మక సంఘటనల నుండి ప్రేరణ పొందారని రైల్వే పోలీసు ఫోర్స్ పేర్కొంది. ఆందోళనకారులు సైన్యంలోకి రిక్రూట్మెంట్ కోసం ఫిజికల్ టెస్ట్‌కు ఎంపికయ్యారని.. రాత పరీక్షకు సిద్ధమవుతున్నారని ఆర్పీఎఫ్ తెలిపింది. ఆందోళనకారులు సోషల్ మీడియా గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశా
Date : 18-06-2022 - 8:51 IST -
Telangana Govt Jobs:నిరుద్యోగులకు శుభవార్త..10వేల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. కొత్తగా మరో పదివేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 18-06-2022 - 8:36 IST -
New Policy : ఏపీలో బార్లకు కొత్త పాలసీ…వివరాలు ఇవే..!!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం చేపట్టాక మద్యం పాలసీ రూపురేఖలు మార్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో బార్లకు కొత్త పాలసీని ప్రకటించింది సర్కార్.
Date : 18-06-2022 - 8:15 IST -
Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింస వెనుక కుట్రకోణం ఉందా..?
కేంద్ర ప్రభుత్వ కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలు ముందస్తు ప్రణాళికతో జరిగాయా..?
Date : 18-06-2022 - 8:00 IST -
Periods: అమ్మాయిలూ… పీరియడ్స్ పై ఈ అపోహలు మీరూ నమ్ముతున్నారా..?
మనకు చాలా విషయాలపై ఎన్నో అపోహలు ఉంటాయి. అవి అపోహలు అనే సంగతి మనకు తెలియదు. ముఖ్యంగా పీరియడ్స్ పై అమ్మాయిల్లో ఎన్నో అనుమానాలు అపోహలు ఉంటాయి.
Date : 18-06-2022 - 7:20 IST -
Kids Screen Time: పిల్లలు స్మార్ట్ ఫోన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావద్దంటే ఇలా చేయండి!
పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్ లోని గేమ్స్ లో, యూట్యూబ్ వీడియోల్లో మునిగి తేలుతున్నారు.
Date : 18-06-2022 - 7:00 IST -
Goddess lakshmi : ఐశ్వర్య దీపంతో ఇంట్లో లక్ష్మీ దేవి తిష్ట వేయడం ఖాయం.. ఎలా పెట్టాలంటే..
కొంతమంది ఎంత సంపాదించినా...నిలువ ఉండదు. వచ్చిన సంపాదనా వచ్చినట్లుగానే ఖర్చు అవుతుంది. అప్పులు తీరవు...వడ్డీలు పెరుగుతుంటాయి.
Date : 18-06-2022 - 6:30 IST -
Konaseema Farmers:కోనసీమ `పంట విరామం` దేశానికే డేంజర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతువ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయం నిజంగానే లాభదాయకం కాదని ఏటేటా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలే చెబుతున్నాయి.
Date : 18-06-2022 - 6:00 IST -
Hanuman Chalisa: కుటుంబాన్ని అనారోగ్యం పట్టి పీడిస్తోందా… ఈ రెండు హనుమాన్ మంత్రాలు నిత్యం పఠించండి..!!
రామ భక్తుడైన హనుమంతుడు కలియుగంలో నిజమైన దేవతగా ప్రసిద్ధి చెందాడు. నేటి బిజీ లైఫ్‌లో ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు.
Date : 18-06-2022 - 6:00 IST -
laxminarayana yogam :ఈ నాలుగు రాశులకు రేపటి నుంచి లక్ష్మీనారాయణ యోగం, ఇక పట్టిందల్లా బంగారమే!!
ప్రస్తుతం బుధుడు వృషభరాశిలో ఉన్నాడు. నేడు జూన్ 18న శుక్రుడు కూడా వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు.
Date : 18-06-2022 - 5:30 IST -
CM KCR : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…!!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్.
Date : 18-06-2022 - 12:12 IST -
Khan Strikes: నమ్మకాన్ని నిలబెట్టుకున్న అవేశ్‌ఖాన్
వరుసగా మూడు టీ ట్వంటీల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా భారీగానే పరుగులు ఇచ్చేశాడు..ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకముంచింది
Date : 17-06-2022 - 11:57 IST -
Avesh Khan: అదరగొట్టిన అవేశ్ ఖాన్…తన తండ్రి బర్త్ డే గిఫ్టుగా 4 వికెట్లు..!!
సిరిస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో టీమిండియా సఫారీలను చిత్తు చేసింది.
Date : 17-06-2022 - 11:34 IST -
Samantha: “కాఫీ విత్ కరణ్”లో సమంత.. టాక్ షోలో హాట్ డిబేట్!?
బాలీవుడ్ బడా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తోన్న ’కాఫీ విత్ కరణ్’ షో లో కీలక పరిణామం జరగబోతోంది.
Date : 17-06-2022 - 11:00 IST -
India vs South Africa, 4th T20: అవేశ్‌ఖాన్ అదుర్స్…సిరీస్ సమం
విశాఖ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజ్‌కోట్‌లోనూ టీమిండియా అదరగొట్టింది.
Date : 17-06-2022 - 10:54 IST -
Diabetes: “ఫ్రోజెన్ షోల్డర్” కు బ్లడ్ షుగర్ కు లంకె ఉందంట !?
"ఫ్రోజెన్ షోల్డర్" అనే భుజం నొప్పి సమస్య కొందరిని వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వాళ్లలో భుజంనొప్పికి కారణం అవుతుంది.
Date : 17-06-2022 - 10:45 IST -
APSRTC: డీజిల్ రేటును బట్టి.. ఆర్టీసీ టిక్కెట్ రేట్లు!
తెలంగాణలో బస్ ఛార్జీలను పెంచడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధమైంది.
Date : 17-06-2022 - 7:00 IST -
India Black Money: రికార్డ్ స్థాయిలో `స్విస్` కు భారతీయుల నల్లడబ్బు
భారత దేశంలోని పేదలు కోవిడ్ సమయంలో చావుబతుకులతో కొట్టుమిట్టాడితే, కుబేరులు మాత్రం మున్నెన్నడూ లేని విధంగా అత్యధికంగా గత ఏడాది స్విస్ బ్యాంకులో నల్ల డబ్బు దాచుకున్నారు.
Date : 17-06-2022 - 6:00 IST