HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >No Mercy For Ashfaq Alam As Court Awards Him Death Penalty

Aluva Child Rape: కేరళలో చిన్నారి అత్యాచార ఘటనలో నిందితుడికి మరణశిక్ష

జూలై 28న కేరళలోని అలువాలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన అష్ఫాక్ ఆలమ్‌కు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. విచారణకు అధ్యక్షత వహించిన న్యాయమూర్తి కె.సోమన్ నవంబర్ 14న ఉదయం 11 గంటలకు తీర్పునిచ్చారు.

  • Author : Praveen Aluthuru Date : 14-11-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aluva Child Rape
Aluva Child Rape

Aluva Child Rape: జూలై 28న కేరళలోని అలువాలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన అష్ఫాక్ ఆలమ్‌కు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. విచారణకు అధ్యక్షత వహించిన న్యాయమూర్తి కె.సోమన్ నవంబర్ 14న ఉదయం 11 గంటలకు తీర్పునిచ్చారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 30 రోజుల్లోనే పోలీసులు విచారణ ముగించి చార్జిషీట్‌ దాఖలు చేశారు. 28 ఏళ్ల ఆలమ్‌పై 302 (హత్య), 376 2( అత్యాచారం), 366A ( కిడ్నప్) మరియు 364 (హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేయడం) సహా పలు ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది

అక్టోబర్ 4న ప్రారంభమైన విచారణ కేవలం 26 రోజుల్లోనే పూర్తయింది. ఆ చిన్నారి బీహార్‌కు చెందిన వలస దంపతుల కుమార్తె. ఆమె మృతదేహం జూలై 29న అలువా మార్కెట్‌ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో గోనె సంచులలో కనిపించింది. ఈ కేసులో 41 మంది సాక్షులను విచారించగా, 13 అభియోగాలకు ఆలం దోషిగా నిర్ధారించింది. దోషిని తీవ్రంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్‌ డిమాండ్‌ చేసింది. మరణించిన బాలిక తల్లిదండ్రులు కూడా ఉరిశిక్షను కోరారు.

Also Read: KTR Praises Chandrababu: చంద్రబాబు ఫై కేటీఆర్ ప్రశంసలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 Years
  • Aluva
  • Ashfaq Alam
  • child
  • court
  • death penalty
  • kerala
  • POCSO
  • rape

Related News

Shashi Tharoor

లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ

    Latest News

    • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!

    • దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్

    • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd