Aluva
-
#Speed News
Aluva Child Rape: కేరళలో చిన్నారి అత్యాచార ఘటనలో నిందితుడికి మరణశిక్ష
జూలై 28న కేరళలోని అలువాలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన అష్ఫాక్ ఆలమ్‌కు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. విచారణకు అధ్యక్షత వహించిన న్యాయమూర్తి కె.సోమన్ నవంబర్ 14న ఉదయం 11 గంటలకు తీర్పునిచ్చారు.
Date : 14-11-2023 - 7:00 IST