HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nimmagadda Prasad Is Re Entering The Field Of Pharma After A Long Gap Of 17 Years

Nimmagadda Prasad : ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రీఎంట్రీ.. అమ్మేసిన కంపెనీనే మళ్లీ కొనేశారు

Nimmagadda Prasad : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఔషధ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

  • Author : Pasha Date : 03-10-2023 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nimmagadda Prasad
Nimmagadda Prasad

Nimmagadda Prasad : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఔషధ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఏ సంస్థనైతే 17 ఏళ్ల క్రితం అమ్మేశారో.. మళ్లీ అదే సంస్థను ఆయన కైవసం చేసుకున్నారు. ఇండియాలోని తన వ్యాపారాన్ని విక్రయించేందుకు వియాట్రిస్ అంతర్జాతీయంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన ఐక్వెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రాధాన్య ఇన్వెస్టర్‌గా నిలిచింది. ఈ డీల్‌తో నిమ్మగడ్డ ప్రసాద్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఫార్మా రంగంలోకి అడుగు పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది.  యాక్టివ్ ఫార్మా స్యూటికకల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) ను వియాట్రిస్ కంపెనీ తయారు చేస్తుంటుంది.

ఒప్పందంలో భాగంగా..

నిమ్మగడ్డ ప్రసాద్, వియాట్రిస్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వియాట్రిస్‌కు చెందిన ఆరు ఏపీఐ తయారీ యూనిట్లు (హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు చొప్పున), హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డీ యూనిట్ ఐక్వెస్ట్ పరం కానున్నాయి. ఈ డీల్ పూర్తి కావడానికి 6 నెలల టైం పడుతుందని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6 వేల కోట్లు ఉంటుందని అంచనా. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకే వియాట్రిస్ తమ అంతర్జాతీయ వ్యాపారాల్లోని వాటాలను విక్రయిస్తోంది. భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయించింది. ఐక్వెస్ట్, ఇన్సడ్ డీల్స్ ద్వారా వియాట్రిస్‌కు దాదాపు రూ. 10 వేల కోట్లు సమకూరనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

గతంలో ఏం జరిగిందంటే.. ?

  • గతంలోకి వెళితే.. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్‌ను 2000 సంవత్సరంలో నిమ్మగడ్డ ప్రసాద్ కొన్నారు. ఆరేళ్లలోనే దాన్ని బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు.
  • 2006లో ఫార్మా దిగ్గజం మైలాన్ కంపెనీ రూ.9వేల కోట్లకు మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది.
  • 2013లో  మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్‌ పేరును మైలాన్ ల్యాబ్స్‌గా మార్చారు.
  • 2020 నవంబర్‌లో అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌కు చెందిన ఆప్ పేటెంట్ మెడిసిన్ విభాగం అప్‌జాన్‌ను విలీనం చేసుకుని వియాట్రీస్‌గా పేరును మార్చుకుంది.
  • ప్రస్తుతం అమెరికా కేంద్రంగా సేవలందిస్తున్న వియాట్రిస్‌కు పిట్స్‌బర్గ్, షాంఘై, హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాలు(Nimmagadda Prasad)  ఉన్నాయి.

Also read : India Vs Canada : 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలుచుకోండి.. కెనడాకు భారత్ వార్నింగ్ ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • Long Gap Of 17 Years
  • nimmagadda prasad
  • Pharma industry
  • Re-entry

Related News

New IT Rules

అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) నుండి వచ్చే పరిహారంపై లభించే వడ్డీని ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం చేశారు.

  • Gold Storage

    వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • Rupee

    కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

Latest News

  • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

  • Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd