Pharma Industry
-
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీలో స్కిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ
Nara Lokesh : ఈ సందర్భంగా, స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ నగరంలోని హిల్టన్ హోటల్‌లో జరిగిన సమావేశంలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, , భారత రాయబారి మృదుల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో, స్విట్జర్లాండ్‌లోని ఫార్మా పరిశ్రమ 100 బిలియన్ డాలర్ల విలువ ఉన్నట్లు వెల్లడించిన రాయబారి, ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సహకరించాలని పేర్కొన్నారు.
Published Date - 07:20 PM, Mon - 20 January 25 -
#Speed News
Nimmagadda Prasad : ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రీఎంట్రీ.. అమ్మేసిన కంపెనీనే మళ్లీ కొనేశారు
Nimmagadda Prasad : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఔషధ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
Published Date - 10:51 AM, Tue - 3 October 23 -
#Telangana
KTR: మంత్రి కేటీఆర్ 500కోట్ల ఫార్మా ఒప్పందం
ఫార్చూన్ 500 కంపెనీ అయిన కార్నింగ్, ఎస్‌జీడీ ఫార్మా తెలంగాణలో అడుగుపెట్టనుంది.
Published Date - 09:15 PM, Sun - 26 February 23