Nimmagadda Prasad
-
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం […]
Date : 19-06-2026 - 10:39 IST -
#Speed News
Nimmagadda Prasad : ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రీఎంట్రీ.. అమ్మేసిన కంపెనీనే మళ్లీ కొనేశారు
Nimmagadda Prasad : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఔషధ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
Date : 03-10-2023 - 10:51 IST -
#Andhra Pradesh
Vanpic Case : `వాన్ పిక్`లో జగన్, నిమ్మగడ్డకు క్లీన్ చిట్
వాడరేవు మరియు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) కేసు నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపుగా బయటపడ్డారు
Date : 28-09-2022 - 4:01 IST -
#Andhra Pradesh
Vanpic Case : `వాన్ పిక్`కేసులో క్లీన్ చిట్
`వాన్ పిక్` కేసులో క్విడ్ ప్రో కో జరగలేదని తెలంగాణ హైకోర్టు తేల్చేసింది. వాన్ పిక్ సంస్థ చైర్మన్ నిమ్మగడ్డ, సీఎం జగన్మోహన్ రెడ్డి కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Date : 29-07-2022 - 3:09 IST -
#Telangana
Vanpic Case: నిమ్మగడ్డకు రిలీఫ్… వాన్‌పిక్‌పై ఛార్జ్‌షీట్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టులో వాన్పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు భారీ ఊరటలబించింది.
Date : 28-07-2022 - 9:11 IST