HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nara Lokesh Greets His Wife On Her 15th Wedding Anniversary

Nara Lokesh:15వ పెళ్లి రోజు నాడు త‌న శ్రీమతికి గ్రీటింగ్స్ చెప్పిన‌ నారా లోకేశ్

టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ వివాహం జ‌రిగి శుక్ర‌వారం (ఆగ‌స్టు 26) నాటికి స‌రిగ్గా 15 ఏళ్లు.

  • Author : Hashtag U Date : 26-08-2022 - 5:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Imresizer
Nara Lokesh Imresizer

టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ వివాహం జ‌రిగి శుక్ర‌వారం (ఆగ‌స్టు 26) నాటికి స‌రిగ్గా 15 ఏళ్లు. నంద‌మూరి బాల‌కృష్ణ కుమార్తె బ్రాహ్మ‌ణిని నారా లోకేశ్ వివాహం చేసుకున్నారు. ఈ 15 ఏళ్ల నుంచి వీరిద్ద‌రూ వైవాహిక బంధంలో సాగుతున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా వున్నాడు. లోకేశ్ రాజ‌కీయాల్లో బిజీ అయిపోగా… బ్రాహ్మ‌ణి మాత్రం బిజినెస్ ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోయారు.

త‌మ 15వ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా త‌న అర్ధాంగి నారా బ్రాహ్మ‌ణికి శుభాకాంక్ష‌లు చెబుతూ లోకేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. ఎక్క‌డో విదేశాల్లో విహ‌రిస్తున్న ఈ దంప‌తులు త‌మ కుమారుడు దేవాన్ష్‌తో క‌లిసి తీయించుకున్న ఫొటోను లోకేశ్ త‌న పోస్ట్‌కు జ‌త చేశారు. ఈ 15 ఏళ్ల కాలంలో బ్రాహ్మ‌ణి, త‌న మ‌ధ్య కొన‌సాగిన బంధాన్ని లోకేశ్ వివ‌రించారు. 15 ఏళ్లు 50 ఏళ్లు అయినా కూడా బ్రాహ్మణి ప‌ట్ల త‌న ప్రేమ ఇలాగే ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

15 years of togetherness.
15 years of companionship.
15 years of unconditional love.
15 years of being there for one another.
Even when 15 turns to 50, my love for you will be the same – unending.
Happy 15th Anniversary @brahmaninara pic.twitter.com/NI1BgW4boM

— Lokesh Nara (@naralokesh) August 26, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brahmani nara
  • lokesh wishes wife
  • nara lokesh
  • twitter
  • wedding anniversary

Related News

Hello Lokesh

లోకేశ్ ఫస్ట్ & లాస్ట్ క్రష్ ఎవ్వరో తెలుసా?

మంత్రి నారా లోకేశ్ రాజమండ్రిలో నిర్వహించిన 'హలో లోకేశ్' కార్యక్రమానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఓ విద్యార్థి 'సార్ ఓ ఫ్రెండ్ల అడుగుతున్నాను.. మీకు కాలేజ్ టైమ్లో ఫస్ట్ క్రష్ ఎవరూ లేరా?' అని ప్రశ్నించాడు

  • Nara Lokesh Skill Census Vs

    మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

  • Lokesh Foreign Tour

    ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

  • Lokesh Family Stars

    లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

Latest News

  • మీ పిల్లలకు రాయడం నేర్పించే పద్ధతులు ఇవే!

  • లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

  • బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!

  • డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు !

Trending News

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

    • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd