Murder : కాకినాడలో దారుణం.. రవాణా శాఖ అధికారిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. రవాణా శాఖ బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై ఓ వ్యాపారి కత్తితో దాడి చేశాడు.
- By Prasad Published Date - 05:15 PM, Fri - 17 March 23

కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. రవాణా శాఖ బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై ఓ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. తనిఖీల్లో భాగంగా రవాణా శాఖ బ్రేక్ ఇన్ స్పెక్టర్ కొబ్బరికాయల విక్రేతను లైసెన్స్ విషయమై ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు అధికారిపై సదరు వ్యాపారి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వేలు కోల్పోయాడు. స్థానికుల సహాయంతో అధికారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Murder : బెంగుళూరులో దారుణం.. మద్యం మత్తులో పక్కింటి వ్యక్తిపై…!
బెంగుళూరులోని సిద్ధాపురలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను అసభ్య పదజాలంతో దూషించడంతో ఓ వ్యక్తి తన