Road Accident In Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి కూతురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెంలో రోడ్డు దాటుతున్న...
- By Prasad Published Date - 02:37 PM, Wed - 26 October 22

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెంలో రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. మృతులు శ్రీవల్లి, ప్రహాస్‌లుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.