HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lpg Gas Cylinder Blast In Hyderabad

LPG Gas Cylinder Blast :హైద‌రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండ‌ర్.. ఒక‌రు మృతి, 9 మందికి గాయాలు

హైదరాబాద్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి....

  • Author : Prasad Date : 26-10-2022 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
LPG Users
Lpg Imresizer

హైదరాబాద్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న చిలకలగూడ ప్రాంతం జ‌రిగింది. మెట్టుగూడ డివిజన్ దూద్ బావి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ఇంటిలోని ఒక భాగం కూలిపోగా, సమీపంలోని నివాస నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. స‌మాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానికుల సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chilkalguda area
  • hyderabad
  • lpg cylinder
  • lpg cylinder blast

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd